KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/హిమాలయాలలో తపస్సు :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

హిమాలయాలలో తపస్సు :

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

నిత్యం దట్టంగా మంచుతో కప్పబడిన పవిత్ర హిమాలయ పర్వత శ్రేణులు నిత్యానంద స్వామికి చాలా ముఖ్యమయిన, ఎంతో ప్రీతికరమైన తపోభూములు. స్వామి హిమాలయాలలో అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో తపస్సు చేసారు.