KAILASA Library/Hindu Holocaust/నక్సల్స్న నిర్మూలించాంSign in
Hindu Holocaust

నక్సల్స్న నిర్మూలించాం

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

• పీడిత ప్రాంతాల్లో జోరుగా ప్రగతి పనులు
• ఢిల్లీ భేటీలో హోంమంత్రి
బెంగళూరు, ఫిబ్రవరి 1 (న్యూస్
టుడే): కర్ణాటకలో మావోయిస్టుల్ని
ధాటిస్తుగా నిర్మూలించినట్లు ముఖ్య
మంత్రి యడ్యూరప్ప ప్రకటించారు.
అంతర్గత భద్రత గురించి మంగళ
వారం ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల
సమావేశంలో ఆయన తరఫున హోం
మంత్రి అశోక్ ప్రసంగ పాఠాన్ని చదివి
వినిపించారు. వేళ్లలో లెక్కించుకుంటా
మావోయిస్టులు మాత్రమే ఉన్నారు.
వారి వల్ల రాష్ట్ర భద్రతకు భయం
ఉండబోదు. మావోయిస్టులు ఎక్కడున్నా
ఉన్న ప్రదేశాల్లోని ప్రజల అభివృద్ధి,
గమ్యాల్నే మెరుగు పరిస్తే తప్ప మావో
యిజాన్ని పూర్తిగా మట్టుబెట్టజాలం'
అని తేల్చిచెప్పారు. ఆ ప్రాంతాల్లో పాఠ
శాలలు, ఆస్పత్రుల స్థాపన, ఇతర
మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక
సదుపాయాల్ని ఏర్పాటు చేసినట్లు తెలి
పారు. 'ఇప్పుడు మావోయిజం పట్ల
ప్రజల్లో ఆసక్తులు తొలగిపోయింది. దీన్ని
వ్యసతో శాశ్వతంగా భావిస్తున్నారని'
చెప్పారు. మావోయిస్టుల లొంగుబాటు
పథకాన్ని కూడా విజయవంతంగా
అమలు చేసినట్లు తెలిపారు.
వచ్చే ఏప్రిల్ నుంచి తీర రక్షణ
దళం రెండో దశ మోహరింపు అమ
లుకు చురుగ్గా సన్నాహాలు సాగుతున్నా
యన్నారు. పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు
స్థలాల ఎంపిక, సిబ్బంది నియామకం,
సాంకేతిక సిబ్బందికి తర్ఫీదు, మందు
గుండు సామగ్రి సమీకరణ, జీప్టెల నిర్మా
ణాన్ని చేపట్ట్వామని చెప్పారు.
పురోగతులు, మావోయిస్టులు
నియంత్రణ, తీర రక్షణ దళా
ల్లోని రెండు వందల మంది ఇవ్వాళు
ఇచ్చిన ప్రత్యేక శిక్షణ సత్ఫలితా
లిచ్చిందని పేర్కొన్నారు. మెరుక
చేసిన జవాన్లు, ఇతర పోలీసు అధికా
ర్లని కమాండో పోరాటంలో శిక్షణ
ఇచ్చేందుకు భారత పారాపీ దళం బ్రిగే
డియర్ సారధ్యంలో ప్రత్యేక శిక్షణ
కేంద్రాన్ని బెంగళూరులో ప్రారంభించ
నున్నట్లు ప్రకటించారు. నిఘా విభా
గాన్ని సమీకరించి, శక్తివంతం
చేయటం, బలగాలకు ఆధునిక ఆయు
ధాల సరఫరా వల్ల శాంతి భద్రతలు
నెలకొన్నాయని వివరించారు.