KAILASA Library/Hindu Holocaust/6న ఉచిత సామూహిక వివాహాలుSign in
Hindu Holocaust

6న ఉచిత సామూహిక వివాహాలు

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ముడరగిరి రూరల్, ఫిబ్రవరి 1 (న్యూస్టుడే): మండల పరిధిలోని కల్లుమర్రి గ్రామంలో వెలిసిన వీరేశేశ్వర్య అమ్మవారి భోన జాత్రా బ్రహ్మోత్సవోత్సవం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బంగారు మాంగల్యం, చీర, రవిక, వరుడికి ముహూర్తపు దుస్తులు ఉచి తంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. వధువుకి 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవ త్సరాలు ఉండాలన్నారు.

నల్లేరు చూచుకుంటూ వెళ్లిపోయారు. వాహనాలు ఆపి బాబు పాపా నక్రశేఖే వెళుతున్న మార్గమధ్యలో ఇతర వాహనాలను ప్రవే శించకుండా చూడాల్సిన పోలీసులు అవేమీ పట్టించుకోలేదు. వచ్చాయి. పత్తికొండ సమీపంలో పెద్దఎత్తున టూవీలర్లు, ఆటోలు చంద్రబాబు కాన్వాయ్ను దాటుకుని ఆయన వాహనం చుట్టూ చేరినా పోలీసులు అనాధికార వాహనాలను కల్పించారు" అని మండిపడ్డారు. రాష్ట్రంలో వరుస హత్యలకు ఆజ్యంపోస్తూ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.

EENADU / 2 FEB 2011 / pg 3

ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల అనర్హత కేసులో....

తీర్పు రిజర్వు

బెంగళూరు, న్యూస్టుడే: గత అక్టోబరులో... అనుమతికి పాల్పడి అనర్హత వేటుకు గురైన ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్ పై హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వులో ఉంచింది. స్పీకర్ బోపయ్య తమను అనర్హులుగా ప్రకటించటాన్ని నిరసిస్తూ పి.ఎం.నరేంద్రస్వామి, గూళిహట్టి శేఖర్, డి. సుధాకర్, శివరాజ్ తంగడిగ, వెంకటరమణప్పలు హైకోర్టులో సవాలు చేయటం తెలిసిందే. న్యాయమూర్తులు జస్టిస్ మోహన్ శాంతన గౌడర్, అబ్దుల్ నజీర్, ఎస్.ఎ. బోపణ్ణలతో కూడిన ఫుల్ బెంచ్ ఇరువరి విచారణను ముగించింది.

రాజకీయాల్లోకి యువత రావాలి

(మొదటి పేజీ తరువాయి) సమయపాలన తన ఎదుగుదలకు దోహదపడిం దని చెప్పారు. బాటనీ అంటే ఎంతో ఇష్టమైనప్పటికి డిగ్రీలో బీకాం చేయాల్సి వచ్చిందన్నారు. క్రమశిక్షణతో గొప్ప నటుడిగా ఎదిగిన చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవాలని తిరుపతి అర్బన్ ఎస్పీ రవీందర్ విద్యార్థులకు సూచించారు. కార్య క్రమంలో డీఈఓ విద్యారణ్యస్వామి, ప్రిన్సిపాల్ నాగేంద్రసాయి పాల్గొన్నారు. ఎస్వీ ప్రసాద్ కుటుంబాన్నికి పరామర్శ: పార్టీ నాయకుడు ఎస్వీ ప్రసాద్ కుటుం బాన్ని మంగళవారం చిరంజీవి పరామర్శించారు. ప్రసాద్ తల్లి చెంచులతమ్మ ఇటీవల మరణించారు. తిరుపతి శ్రీనివాసపురంలోని ప్రసాద్ స్వగృహానికి చిరం జీవి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.

సొమ్ము ఇవ్వనందుకే..

రాసలీలల కేసులో ఇరికించారు

• నిత్యానంద ఆరోపణ

విలేకరుల సమావేశంలో నిత్యానంద చిద్విలాసం

విలేకరుల సమావేశంలో నిత్యానంద చిద్విలాసం

బెంగళూరు, న్యూస్ టుడే: కొందరు ప్రము ఖులు రూ.100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని, అందుకు ఒప్పుకోకపోవడంతో తనను రాసలీలల కేసులో ఇరికించారని ధ్యానపీఠం అధిపతి స్వామి నిత్యానంద సంచలన ఆరోపణలు చేశారు. 'ఇంటర్నెట్'లో నేనెంతో ఆదరణ కలి గిన గురువుని. ఆ రాసలీలల సీడీ నకిలీది. కర్ణాటక ప్రజల కంటే తమి ళనాడు ప్రజలే నన్నెక్కువగా అవమానించారు' అని ఆయన ఆరోపిం చారు. నిత్యానంద నటి రంజితతో రాసలీలల కేసులో చిక్కి నెలన్నరకు పైగా జైలుజీవితం అనుభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యానంద మంగళవారమిక్కడ బిడదిలోని తన ఆశ్రమంలో తొలిసా రిగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే తనను కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు. 'నేను నిరాపరాధిని. అన్యాయంగా జైలుకు పంపించారు. ఏ విచారణకైనా సిద్ధం' అని పేర్కొన్నారు. రాసలీలల దృశ్యాలు నకిలీవని, కావాలని పని కట్టుకుని కంప్యూటర్ ద్వారా వాటిని చిత్రీకరించారని తెలిపారు. ఫిర్యాదులేకుండా తనపై కర్ణాటక సీఐడీ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారన్నారు.

కుండలిని యోగా ద్వారా వృద్ధాప్యం దరిచేరదని నిత్యానంద చెప్పడం విశేషం. గత నెల ఒకటి నుంచి 21వ తేదీ వరకు ఆశ్రమంలో కుండలిని యోగా శిబిరం నిర్వహించామని చెప్పారు.

ఇరాకీవాసికి 'మల్టీఫోకల్ లెన్స్'

చెన్నై, న్యూస్టుడే: ఇరాక్కు చెందిన ఓ మహిళకు చెన్నైలోని వాసన్ ఐకేర్ ఆసుపత్రిలో అరుదైన నేత్రచికిత్సను విజయవంతంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావే శంలో ఆసుపత్రి నేత్ర వైద్యనిపుణులు డాక్టర్ అరవింద్ మాట్లాడారు. క్యాటరాక్ శస్త్రచికిత్సల వల్ల పూర్తిస్థాయి సౌలభ్యం కలుగున్నా సర్దుకుపో

ఎస్వీయూ ప్రొఫెసర్

• ఫిర్యాదు చేసినా పట్టించుకోని వీసీ
• మీడియా ముందు
విద్యార్థినుల గోడు

వేధింపులకు మీడియాకు వివరిస్తున్న విద్యార్థినులు

వేధింపులకు మీడియాకు వివరిస్తున్న విద్యార్థినులు

తిరుపతి (యూనివర్సిటీ క్యాంపస్), న్యూస్ టుడే: "మీకు పీహెచ్ డీలు కావాలంటే నాతో దగ్గర సంబంధం నెరపండి.. నా దగ్గర ఆర్ట్స్ అయితేనే డిగ్రీలు తీసుకుని వెళ్లారు. కాదంటే పీ డీగ్రీలు రావు" అంటూ ప్రొఫెసర్ రాజేశ్వరరావు తమను వేధిస్తున్నారని తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ జువాలజీ పరిశోధక విద్యార్థినులు దేవిశ్రీలక్ష్మీకళ, పెంచలమ్మ ఆరోపించారు. మంగళ ళవారం వారు తమ గోడును మీడియాకు వివరిం చారు. '2010 జులైలో జువాలజీ ప్రొఫెసర్ విజయకుమారి దగ్గర పీహెచ్ డీ చేరాం. అదే విభాగా నికి చెందిన ప్రొఫెసర్ రాజేశ్వరరావు ఆమె భర్త. ఆయన రాగి వచ్చి మాతో అసభ్యకరంగా మాట్లా డేవారు. మీరు మా తండ్రి లాంటి వారని చెబితే, కాదు.. మీ భర్తతో సమానమంటూ వేధించేవారు. ఈ పరిస్థితుల్లో డిపార్టుమెంటుకు రావాలంటేనే భయం వేసేది. అందుకే క్యాంపస్ కు రావడం మానేశాం. ల్యాబ్ లో ఉన్న పుస్తకాల ప్పుడు వచ్చి చదివేవారు. ఈ విషయమై ప్రొ విజయకుమారి (ఆయన భార్య)కి చెబితే ఆమె చుకోలేదు. పైగా డిపార్టుమెంటుకు ఇష్ట సరిగా రావడం లేదని బూతులు తిట్టేవారు

కంచిబండార్లపల్లె వద్ద పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులు

కంచిబండార్లపల్లె వద్ద పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులు

Saakshi_2Feb2011_pg2_Everything is baseless.jpg

Saakshi_2Feb2011_pg2_Everything is baseless.jpg