ఆంగ్లమాసాల మనసంస్కృతివే!
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
బళ్లారి (అర్బన్), ఫిబ్రవరి 1 (న్యూస్టుడే): ఆంగ్లమాసాల పేర్లు మన సంస్కృతివాటి నుంచి తీసుకొన్నవే. ప్రపంచ దేశాల్లో మన సంస్కృతి ఉన్నతమై నదని ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ తెలిపారు. మంగళ శవారం బళ్లారిలో జరిగిన 'ఆనందోత్సవం'లో గురూజీ ప్రసంగించారు. ధ్యానంతో మనస్సు తేలికవుతుంది. ఆందోళన ఒత్తిడి దూరమవుతుంది. ఆధ్యాత్మిక చింతనతోనే శాంతి. నేటి కంప్యూటర్ యుగంలో మనిషి చెడుగణం దీనిపై ఒత్తిడికి గురవుతున్నారు. కేవలం పరినిమిషాల పాటు అన్నింటిని మరిచి ధ్యానం చేస్తే శక్తి చేకూరుతుంది. సాధన, సద్గుణం, సాయం గుణాలను అల వరచుకోవాలి, ఇదే ఉత్తమండ్రిగా తీర్చిదిద్దేతాయన్నారు. బాగల్ కోటలో సుమారు 20గ్రామాల్లో బీడీ, సిగరేట్, మద్యపానం, ఇతర ఏ చెడు అలవాట్లు లేకుండా నిర్మలంగా నివాసించేగా జీవనం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ప్రతి యువకుడు ఒక్కో గ్రామాన్ని దత్తతకు తీసుకొని ఉత్తమంగా తీర్చిదిద్దితే భార తదేశం అత్యున్నత శాంతి, సహజీవకిగా మారుతుందన్నారు. రైతులను ఆదుకో వాలి, రైతులకు సాయం అందించాలన్నారు. ఇలారి జిల్లాలో కేవలం 30శాతం భూములకే నీరందుతున్నది. మిగిలిన 70శాతం భూమి సస్యశ్యామలం అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.