ఆస్తి పన్ను పెంచం
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
(మొదటి పేజీ తరువాయి) నిరసించారు. బీబీపీ పాలక అధికారం చేపట్టి 8 నెలలు గడిచినా నేటి వరకు అభివృద్ధి పనులు ఏవీ చేపట్టలేదని ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న స్పందం చడం లేదని ఆరోపించారు. పనుల్లో రూ.2018 కోట్లు అవినీతి జరిగినట్లు వెల్లడించినా, అధికారులపై చర్య తీసుకోలేదని మేయర్ హోడియం మునురు క్ష్రాయించారు. దీనిపై స్పందిస్తూ పాలికె పరిపాలనారారా కాలంలో జ్యేష్ట్రిటోడ్ పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణకు సభా సమితిని ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ నటరాజ్ తెలి పారు. ఆ సమితి మూడునెలల్లో నివేదిక సమర్పించాలని గడువు విధించామని, బాధ్యులుగా తేలిన అధికారులపై చర్య తీసుకుంటామని చెప్పారు. లోకాయుక్త విచా రణను ఆపుగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా మేయర్ అంగీకరించలేదు.
స్థాయి సమితికి రాజీనామా పాలికె మాస్టాట్ స్థాయి సమితికి తేద్పెస్ కార్పొరేటర్ ఆర్. ప్రకాష్ రాజీనామా చేశారు. ఆయన 103 వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల గరుడాచార్ తనఖీ సమయంలో దాని యజమాని నిలదీయడంతో అవమానం భరించలేక తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాగా, డివిజనల్ సంగీత విద్యాసంను పండిత భీమ్సేన్ జోషి మద్యం పేరుంది కచేరి చేస్తారని సోమవారం సంచలనాలలో వ్యాఖ్యానించిన బీబీపీ కార్పొరేటర్ శివకుమార్ భంబలు వెనుకకు క్ష్రమాపణలు చెప్పారు. పాలికె సాధారణ సమావేశం ప్రారంభంలో ప్రతిపక్ష నేతలు నాగరాజు, పద్మనాభరెడ్డి ఆ కార్పొరేటర్ క్ష్రమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేయర్ నటరాజ్ సూచనల మేరకు అతను తన వ్యాఖ్యలకు క్ష్రమాపణలు చెప్పారు.