KAILASA Library/Hindu Holocaust/ఏ పాపం ఎరుగనుSign in
Hindu Holocaust

ఏ పాపం ఎరుగను

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

(మొదటి పేజీ తరువాయి) సమావేశం నిర్వహించారు. తాను నిరపరాధినని, అన్యాయంగా జైలుకు పంపించారని, ఏ నేరానిక్క్రైనా సిద్ధమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ధార్మిక గురువులు తనను మద్దతుగా నిలిచారని, ప్రపంచ వ్యాప్తంగా కోటి మందికి పైగా భక్తులు ఉన్నారని, ఇప్పటికి వేలాది మంది ఆశ్రమానికి వస్తున్నారని తెలి పారు. తనపై కేసులు దాఖలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లారెన్స్ ల దృశ్యాలు టీవీలో ప్రసారమయ్యాక తాను దేశం విడిచి పారిపోలేదని, హిమాచల్ ప్రదేశ్లో స్వేచ్ఛగా సంచరించానని చెప్పారు.