KAILASA Library/ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?/ధ్యాన స్థితి పొందటం:Sign in
ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?

ధ్యాన స్థితి పొందటం:

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ధ్యాన స్థితి అంటే ఆలోచనల తరంగాలు లేని నిశ్చల మానసిక స్థితి. ఎప్పుడైతే ఒక్క సెకండ్కి (క్షణానికి) మీకు వచ్చే ఆలోచనల సంఖ్య తగ్గుతూ ఉంటుందో, అప్పుడు మీరు ధ్యాన స్థితికి చేరుతున్నారు అని అర్థం. ఆలోచనలు పూర్తిగా సున్నా స్థాయికి (లేని స్థాయికి) చేరినప్పుడు సంపూర్ణ ధ్యాన స్థితిలో ఉంటారు.