KAILASA Library/ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?/ధ్యానం పాత్ర ఏమిటి?Sign in
ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?

ధ్యానం పాత్ర ఏమిటి?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

మామూలు మనిషి తురీయ స్థితిని పొందాలి అంటే చాలా కష్టం, అది అద్భుతం కూడా. ఆ కష్టాన్ని సులభం చేసేది, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ధ్యానానికి ఉన్నది. ధ్యానం మనని తురీయ స్థితికి చేర్చగల అతి శక్తివంతమైన నమ్మకమైన మార్గం.