దృష్టి మరియు ధర్మప యొక్క పరిచయము
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ఒక పరిచయం

స్వానంద ఒక తేజోవంతమైన గురువు మరియు ఈనాటి మన మధ్యనున్న ఆధునిక మార్గదర్శకులు. భూగోళంపై అర్థం ఆనంద శాస్త్రాన్ని పునఃప్రష్టించే మహోన్నత సంకల్పంలో ఆయన ఉన్నారు. దక్షిణ భారతదేశంలోని రమణీయవేళలో జన్మించిన స్వానంద ఏక ఛత్రంలో ఏళ్లు గడపడి కృషి చేసి అర్థం ఆనందాన్ని చవి చూశారు.
స్వానంద ఆధ్యాత్మిక అన్వేషణ యుక్త వయసలోనే ప్రారంభమైంది. పన్నెండేళ్లప్పుడే ఆయనకు గాఢమైన ఆధ్యాత్మిక అనుభవమైంది. పదహారవ ఏట ఆయన ఇల్లు విడిచిపెట్టి స్వీయ అనుభవ యాత్ర చేపట్టి భారత్, నేపాల్‌లలో విస్తృతంగా పర్యటించారు. ఆయన యోగ, తంత్ర, ఇతర ప్రాచీన మెటాఫిజికల్ శాస్త్రాలను అధ్యయనం చేసి విలువైన ఆధ్యాత్మిక అనుభవాలు సంపాదించారు. ప్రయాణించిన 30 వేల కిలోమీటర్ల దూరంలో ఎన్నో ఆలయాలను సందర్శించారు. ధ్యానాన్ని సాధన చేశారు. మొత్తం రెండు వేల కిలోమీటర్ల కాలినడకన ఆయన పర్యటన సాగింది.
లోతైన అధ్యయనం, దీర్ఘమైన ధ్యానంలో ఆయన ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి స్ఫూర్తిదాయక వ్యక్తి అయ్యారు. గాఢమైన ఆధ్యాత్మిక అనుభవంలో ఆయన వ్యక్తిగా చేసే మానసిక పరిణామం చెందేందుకు 'టెక్నాలజీ ఆఫ్ బ్లిస్'కు రూపకల్పన చేశారు.
శక్తివంతమైన పదాలు, తేలికపాటి ధ్యాన ప్రక్రియల ద్వారా ఆయన వ్యక్తులకు జీవన పరిష్కారాలు చూపారు. ప్రపంచ వ్యాప్తంగా అసంఖ్యాక ప్రజానీకం స్వల్ప వ్యవధిలోనే గుణాత్మక రూపాంతరణ చవిచూశారు.
'బాహ్య జగత్తులో విజయాన్ని సాధించడానికి, అందులో పై స్థానాన్ని భర్తీ చేసుకోవడానికి ధ్యానంగోళం చెవిలాంటిది' అని ఆయన అంటారు. అంతర్గత ప్రశాంతతని, బాహ్య శాంతిని అనుభవించడానికి అన్ని రకాల వ్యక్తులకు వీలుగా అనేక రకాల ధ్యాన ప్రక్రియలను ఆయన రూపొందించారు. ఒకరి స్వ రూపాన్ని స్వేచ్ఛాయుతమైన స్థితికి చేర్చడం ఆయన మిషన్‌లోని ప్రధానాంశం.
నిత్యానంద ఫౌండేషన్ ధ్యానంకోసం ఆయన ప్రారంభించిన ప్రపంచవ్యాప్త ఉద్యమం. ఫౌండేషన్ సంస్థలకు నిత్యానంద మెడిటేషన్ అకాడమీ (ఎన్ఎఎమ్ఎ) అని నామకరణం చేశారు. మొదటి సంస్థను బెంగళూరు, రెండవ దానిని అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో నెలకొల్పారు. ఈ రెండు కేంద్రాల ప్రాప్యిన్సల్ కేంద్ర కార్యాలయాలుగా విలసిల్లుతున్నాయి.

ధ్యాన కేంద్రం, ఆనంద సభ, ఎన్ ఎమ్ ఎ - బెంగళూరు, భారతదేశం

ఆనందేశ్వరి స్వామి దైవ సంబంధమైన మర్రిచెట్టు క్రింద మొట్ట మొదటి గురువు నిత్యఎమ్ఎ - బెంగళూరు, భారతదేశం
ఎన్ఎఎఎమ్ఎ బెంగళూరు ...
ప్రజ్ఞావంతులైన గురువుల స్వ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేసి, ధార్మిక శక్తిని నింపుతారు. కాబట్టే వారి ఉనికిలో గుణాత్మక రూపాంతరం సాధ్యపడుతుంది.
కొండల దిగువన అనేక ఎకరాల్లో విస్తరించిన ఈ ఆశ్రమం (భారతదేశంలో దీనిని ఇలా పిలుస్తారు) గురువు నింపిన ధార్మిక శక్తితో అలరారుతోంది. ఇక్కడ ఉండడమే ఒక ధ్యానం! ఈ శక్తి కేంద్రంలో ఉండడం ద్వారానే వేలాది మంది శారీరక, మానసిక రుగ్మతలను నయం చేసుకున్నారు.
ఆశ్రమం శక్తిపీఠం పవిత్రమైన మర్రి వృక్షం. ఆశ్రమానికి మార్గదర్శక స్ఫూర్తిగా పూజించబడే ఈ మర్రి వృక్షం ఆవరణ అద్భుత శక్తితో నిండి ఉంటుంది. 'ఈ స్థలం ఉనికి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఆత్మకు విటమిన్ సి లాంటిది' అని నిత్యానంద అంటారు.
ఎస్ఎంబి, లాస్ ఏంజిల్స్
లాస్ ఏంజిల్స్‌లోని ఈ కేంద్రాన్ని 2005 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. గురువుగారి ప్రపంచ పర్యటనలను నిర్వహించడం, ఆయన సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడం ఈ కేంద్రం చేస్తుంది. ఇక్కడ దశల వారీగా నిత్యానంద ఆర్ఆర్టీయ యోగ, ధ్యాన విశ్వవిద్యాలయం, బ్రహ్మాండమైన ధ్యాన మందిరం, సనాతన ధర్మ ఆలయం నిర్మించాలని సంకల్పించారు.

ఎస్ఎంబి - లాస్ ఏంజిల్స్ అమెరికా
కాలానికి నిలిచిన వేదాంశాల, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నిత్యానంద మెడిటేషన్ అకాడమీల అంతర్గత, బాహ్య వికాసాలను కల్పించే ఆధ్యాత్మిక లేబొరేటరీల. కొద్ది స్థాయిలో ప్రారంభమైన ఈ అకాడమీల అనేక కార్యక్రమాల ద్వారా ధ్యానంనుంచి శాస్త్రం దాకా కేంద్రాలుగా విరాజిల్లుతున్నాం. ఈ కేంద్రాల వల్ల, ఆధ్యాత్మిక జగత్తులను విలీనం చేసి, ఆనందమయ జీవితాన్ని కల్పించే పరిపూర్ణ ఆధ్యాత్మికతను అందిస్తాం. ప్రపంచవ్యాప్తంగా వివిధ అకాడమీల ఉత్పాదనల్లో అనేక ప్రాజెక్టుల ఉన్నాం. అలాగే మానవాళికి అనేక రంగాల్లో సేవలు అందించేందుకు కొత్త అకాడమీల రానున్నాం.
2003లో ప్రారంభమై 21 దేశాలకు విస్తరించిన నిత్యానంద ఫౌండేషన్ వ్యక్తి రూపాంతరం ద్వారా మానవాళి రూపాంతరకు కృషి చేస్తోంది.
న్యూ ఆధ్యాత్మిక చికిత్స ధ్యానం
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని చికిత్స కుదుటపరుస్తుంది. మన దేహంలో ఏడు శక్తికేంద్రాలు ఉన్నాం. వాటిని చక్రాలు అంటారు. ఇవి మన శారీరక, మానసిక, భావోద్వేగాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం, మన భావోద్వేగాల,
అంతర్గత చికాకులవల్ల ఈ చక్రాల్లో వడిపడి ఉన్నాం. ధ్యాన ప్రక్రియ ద్వారా ఈ చక్రాలను క్రియాశీలం, శక్తివంతం చేస్తే వ్యాధులనుంచి బయటపడవచ్చు.
'ధ్యాన వైఖరి సానుకూల ప్రకంపనల సృష్టించి, చికిత్సనిస్తుంది' అని స్యా నంద చెప్పారు.
న్యూ స్ప్రిచ్వుల హీలింగ్ ధ్యానం ద్వారా చక్ర ఆధారి చికిత్స ప్రార్ధన. న్యూ స్ప్రిచ్వుల హీలర్లు ఈ చికిత్స శాస్త్రాన్ని ప్రారంభించి మానవాళికి ఉచిత చికిత్స సేవలను అందిస్తున్నారు.
ధ్యాన కార్యక్రమాలు
- ఆనంద స్ఫురణ కార్యక్రమం (ఎఎఎస్పి) / లైఫ్ బ్లిస్ కార్యక్రమం (ఎల్బిపి) - మీ అద్భుత తీర శక్తివంతల కండి !

ఎఎఎస్పి లేదా ఎల్బిపిల చక్ర ధ్యాన శిబిరాలు. మన శరీరంలోని ఏడు కీలక శక్తి కేంద్రాలైన చక్రాల గురించి ఈ శిబిరం పరిచయం చేస్తుంది. మన భావోద్వేగాలకు, శక్తి కేంద్రాలకు ప్రత్యక్ష సంబంధం గురించి వివరిస్తుంది. ఈ ధ్యాన శిబిరం భావోద్వేగాలను సమర్థవంతంగా చేపట్టడం గురించి చెబుతుంది. అలాగే స్పష్టమైన, సానుకూల ఆలోచనా విధానాన్ని నేర్పుతుంది. అర్థం వ్యక్తిత్వ సంబంధాల, పనిపట్ల స్ఫూర్తిదాయక, నూతన వైఖరిని అలవర్చి ఆనందమయ జీవితాన్ని అందిస్తుంది.
అభివృద్ధి పొందుతున్న ధ్యానం, బెంగళూరు, భారతదేశం
విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యార్థి ఎఎఎస్పి, విద్యార్థి ఎల్బిపి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాం .
నిత్యానంద స్ఫురణ కార్యక్రమం (ఎన్ఎస్పి)
- మృత్యు రహస్యం వెల్లడి!
అన్ని మిస్టరీలకల్లా మృత్యువులో పెద్ద మిస్టరీ. మన జీవితాల్లో అనుక్షణం మృత్యువుకు సంబంధించిన భయం ఉంటుంది. దీనిపై పరస్పర విరుద్ధమైన భావోద్వేగాలను కలిగి వుంటాం. దీని కారణంగా మన నిజమైన జీవిత కళను కోల్పోతాం.

మరణం సమయంలో ఏం జరుగుతుందనేదానిని ఈ కార్యక్రమం స్పష్టంగా వివరిస్తుంది. కోరిక, భయం, అపరాధ భయం, నొప్పి ఇతర భావోద్వేగాల, ఏడు శక్తికేంద్రాల్లో వాటి సంబంధాలను తెలియజేస్తుంది. గత జన్మల చేదు, అచేతన భావోద్వేగాలను వెలికితీసి వాటి బంధాలనుంచి విముక్తం చేస్తుంది. ఇది పునర్జన్మకోసం సంపూర్ణ ఆధ్యాత్మిక స్నానం లాంటిది.
శక్తిస్ఫురణ కార్యక్రమం (ఎస్ఎస్పి)
- మిమ్మల్ని మీరే శుద్ధి చేసుకోండి!
ఈ ధ్యాన కార్యక్రమం మనలోని మూడ శక్తి దేశాలను వివరిస్తుంది. ఈ మూడ శక్తి దేహంలో ముడిపడిన అణచివేయబడ్డ భావోద్వేగాల, తీరని కోరికల, అవిశ్రాంత, ఉద్వేగం, నిర్లిప్తలాంటి గురించి తెలియ జేస్తుంది. ఆత్మ జ్ఞానాన్ని వెలిగించడానికి, ఆయా భావోద్వేగాలనుంచి విముక్తి చేయడానికి ఈ కార్యక్రమం పరిష్కారాలను, పద్ధతులను అందజేస్తుంది.

ఆత్మస్ఫురణ కార్యక్రమం (ఎటిఎస్పి)
- మిమ్మల్ని మీరే కలుసుకోండి!
ఉనికిలో మనిషి అత్యుత్తమ భాగం. దీనిని ఆత్మ అనుభవాత్మకంగా చేసుకుంటే వికసిస్తాడు. ఈ ధ్యాన కార్యక్రమం మనిషి వాస్తవాల గ్రహించడానికి అవరోధంగా నిలిచే కోశాల అనే ఐదు శరీరాంగాల గురించి వివరించి, వాటినుంచి చైతన్యాన్ని తీసుకోవడానికి, నన్ను నేను చేరకోవడానికి మార్గాలను చూపిస్తుంది.
భక్తి స్ఫురణ కార్యక్రమం (బిఎస్పి)
- భావోద్వేగ జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి!
కాలం గడుస్తున్న కొద్దీ జీవితంపై మనసది పై చేయి అవుతుంది. మానవాళి నిరర్థక జ్ఞానానికి బలి అవుతుంది. దీనివల్ల భావోద్వేగ జీవితం నాశనం అవుతుంది.

ధ్యాన కార్యక్రమం, సెయింట్ లూయీస్, అమెరికా
జీవితంయొక్క భాష భక్తి. ఇది భగవంతునిపట్ల దివ్యమైన ప్రేమ. ఇది మనసు మౌలిక భావోద్వేగాలనుంచి విముక్తం చేసి, మనసుకు స్థైర్యం చేకూరుస్తుంది. ఇది మన కోరికలను నెరవేర్చి, వాటికి అతీతంగా తీసుకువెళ్తుంది. భక్తి మార్గాల్లో పలువురు ప్రకాశవంతమయ్యారు.
భక్తిస్ఫురణ కార్యక్రమం నాలుగు రోజుల కార్యక్రమం. ఇది ఆధునిక మానవుడిలోకి భక్తి మార్గాన్ని ప్రసరిస్తుంది. ఇది మనసు జ్ఞానంనుంచి జీవితంలోకి, పూజనుంచి భగవంతుడితో అనుసంధానంలోకి నడిపిస్తుంది.
జ్ఞానానందం
- గాఢమైన జ్ఞానం
ఇది పదిహేను రోజుల మిక్కిలి శ్రద్ధగల ధ్యాన శిబిరం. జ్ఞానానందానికి మార్గాలను సూచించే మొట్టమొదటి, వినూత్న కార్యక్రమం. జ్ఞానానుభవానికి అన్ని వేళల పరిపూర్ణతోఉన్నాం. శరీరం, మనసుకు అతీతంగా వెళ్లి స్వచ్ఛమైన చైతన్య అనుభవించడానికి ఇదొక అవకాశం.

దైవ సంబంధమైన మర్రి చెట్టు క్రింద జరుగుతున్న సభ, బెంగళూరు, భారతదేశం.
ధ్యాన స్ఫురణ కార్యక్రమం
- మనస్సు ఒక భ్రమ, గుర్తించి విముక్తం కండి!
మీ మనస్సు అనేక ఆలోచనల సమాహారం తప్ప వేరొకటి కాదు. సహజసిద్ధంగా మీ ఆలోచనల ఒకదానితో ఒకటి ముడిపడకుండా స్వతంత్రంగా, నిర్లక్ష్యంగా ఉంటాయి. అయితే ఈ ఆలోచనలను ముడివేసేందుకు ప్రయత్నించి మీకు మీరే బాధపడుతుంటారు. మీ ఆలోచనలకు సంబంధం లేదని, అవి స్వతంత్రమైనవని గుర్తించాక మనస్సును వదిలేసి పట్టు విడుస్తారు. మీ మనస్సును వదిలేసిన మరుక్షణం మీరే విముక్తి పొందుతారు.
ధ్యానస్ఫురణ కార్యక్రమం మీ మనస్సును వదిలేసి, స్వచ్ఛమైన చేతన చుట్టూ కేంద్రీకృతం కావడానికి తోడ్పడే ధ్యాన కార్యక్రమం.
ఆరోగ్య స్ఫురణ కార్యక్రమం మరియు ధ్యాన చికిత్స
- ఆరోగ్యంగా ఉండండి!
రోగం లేకపోవడమే ఆరోగ్యం కాదు. అది సానుకూల జీవితం. ఆరోగ్య స్ఫురణ కార్యక్రమం దేహం, మనస్సు, ఆత్మల సమగ్ర శాస్త్రంపై ధ్యాన కార్యక్రమం. మన దేహం కేవలం జీవయాంత్రిక కాదని, అణుచేతన, వైభవ్యంలో మూలాలు ఉన్నాయని అర్థం చేసుకోవడానికి ఇది దోహదం చేస్తుంది.
ఆరోగ్య స్ఫురణ ధ్యాన చికిత్స ఆరోగ్య చికిత్స కార్యక్రమం. ఇది నూతన మానసిక ఏర్పాటు ద్వారా సానుకూల ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుంది.
న్యూ స్ప ఆధ్యాత్మిక హీలింగ్ ఇనిషియేషన్
- మీరే చికిత్స చేయండి!
న్యూ స్ప ఆధ్యాత్మిక హీలింగ్ ఇనిషియేషన్ ఒక శాస్త్ర ప్రక్రియ. మీరే ఇతరులకు చికిత్స చేయడానికి దైవిక శక్తికి ఆనంద గంధ చక్ర ద్వారా మార్గం కల్పిస్తుంది. శక్తి వైభవ్య అనే సూత్రంపై ఇది పనిచేస్తోంది. దీనిలో విశిష్ట ఏమిటంటే, ఇది రోగంలో చికిత్సను పెంచడమే కాకుండా, మీ ఆధ్యాత్మిక ఎదగుదలకు దోహదం చేస్తుంది. బాహ్యంగా చికిత్స, అంతర్గతంగా ధ్యానం అవుతుంది.

చికిత్స ఉపదేశవ, హ్యూస్టన్, అమెరికా
మనస్స, శరీరం, ఆత్మలకు సంబంధించి యువకులకు, వయోజనులకు పనికొచ్చే అనేక ధ్యాన కార్యక్రమాలను నిరంతరం రూపొందిస్తూనే ఉన్నాం.
ఆనందయోగం

ఆనందయోగం 18 నుంచి 30 ఏళ్ల లోపు యువకులకు ఏడాదిపాటు ఉచితంగా నిర్వహించే రెసిడెన్షియల్ కార్యక్రమం. నిర్దిష్టమైన మార్గ విధానం. వేద విద్యలలో మూలాలు కలిగిన ఈ కార్యక్రమం వల్ల ఆధునిక యువకు మైనైపుణ్యం అబ్బుతుంది. జీవితానికి విజయ వంతమైన సూత్రాలెలుస్తాం. అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండేందుకు చికిత్స, ధ్యాన, యోగ మార్గాల, ఒక వ్యక్తి సంపూర్ణ సామర్థ్యంతో పనిచేసే శక్తి, వైధస్స సమయాస్ఫూర్తిలాంటి అంశాల యువకు చేకూరుస్తాం.
ప్రతి వ్యక్తిలోనూ స్పష్టమైన, ఆరోగ్యకరమైన మానసిక స్థితిని ఈ కార్యక్రమం కల్పిస్తుంది. అంతర్గతంగా ఉన్న శక్తులను వెలికి తీస్తుంది. ప్రాచీన వేద విలువలు సారాంశంతోపాటు ఆధునిక మార్గ విధానాన్ని నెలకొల్పుతుంది. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, స్థిరంగా ఉండే సామర్థ్యమైన వ్యక్తులను సృష్టిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, గురువు పర్యవేక్షణలో జీవించి, అభ్యసించే జీవితకాల అవకాశం లభిస్తుంది. ఈ రూపాంతర అనుభవంలో భాగస్వామ్యం వహించాల్సిందిగా యువజన ఫౌండేషన్ ఆహ్వానిస్తోంది.
నిత్యానంద గురుకుల

నిత్యానంద గురుకుల పిల్లలకు ప్రేమపూర్వకమైన ప్రదేశం. పిల్లలు అభ్యసించడానికి, ఎదగడానికి దోహదం చేస్తుంది. విద్య అనేది కేవలం విజ్ఞానం కాకుండా వివేక పంపిణీగా పిల్లల స్వీయ రూపాంతరం చెందడానికి అవకాశం కల్పిస్తుంది. పిల్లల బాల్య విజ్ఞానాన్ని పరిరక్షిస్తూ, పెంపొందిస్తుంది. జీవితం, అభ్యాసానికి నిర్భయమైన వైఖరిని సృష్టిస్తుంది. గురుకులంలో జీవితం సవాలుగానూ ఉంటుంది. సంతోషకరంగానూ ఉంటుంది. ఇక్కడ పెరిగే పిల్లలు బాధ్యతాయుతమైన పౌరులుగా, జీవితంలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొనలిగే వారిగా తీర్చిదిద్దబడతారు.

లిటిల్ ఆనందాల

'ప్రతి చిన్నారి వికసించడానికి, తన విశిష్ట అందాన్ని, పరిమళాన్ని వెదజల్లడానికి ఎదురుచూస్తున్న పువ్వులాంటిది. దీనికి దోహదం చేసేదే విద్య' అని నిత్యానంద అంటారు.
లిటిల్ ఆనందాల చిన్నారలకోసం రూపొందించిన కార్యక్రమం. సంగీతం, నృత్యం, కళ, ధ్యానం ద్వారా ఎన్నో కార్యకలాపాల ఇందులో ఉంటాయి. పిల్లల్లో సృజనాత్మకత, సమయస్ఫూర్తి, సన్నిహితత్వాన్ని కల్పిస్తుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పిల్లలు చక్కగా కేంద్రీకృతం కావడానికి దోహదం చేయడం జరిగింది.
శ్రీ విద్య పూజ మరియు హోమము

శ్రీ విద్య పూజ మరియు హోమాలను ప్రపంచవ్యాప్తంగా అనేక గృహాల్లో ఆశ్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం పరిసర ప్రాంతాలను శుద్ధి చేసి చికిత్స శక్తిని ప్రసరింప జేస్తుంది. మానవ శరీరంలో, కుటుంబంలో, పర్యావరణంలో దృష్టిని తొలగిస్తుంది. పరిసరాల్లో పేరుకుపోయిన ప్రతికూల ఆలోచనలను నిర్మూలిస్తుంది. ఆ స్థానంలో దివ్య శక్తిని నెలకొల్పుతుంది. స్వ గృ హాల్లో ఈ హోమ, పూజలను నిర్వహించిన అనంతరం స్వ జీవితాల్లో, వ్యాపారాల్లో, సంబంధాల్లో అనూహ్యమైన మార్పులను చవిచూశారు.
గురుపాదుక పూజ

తన గృహంలో ఆవరణ దృష్టి శక్తితో నిండిపోవడమో, తన ప్రతికూల ఆలోచనా ధోరణులచే కలషం కావడమో జరుగుతుంది.
గురువుగారి పాదాలను ప్రతింబింబిస్తూ ఆయన పాదుకలకు ప్రార్థన చేయడం గురు పాదుక పూజ. దీనివల్ల గురువు శక్తి నేరుగా గృహంలో ప్రవహించి ప్రతికూల అంశాలను శుద్ధి చేస్తుంది. సానుకూల ప్రకంపనలు కల్పిస్తుంది. స్వ గృహాల్లో గురు పాదుక పూజల నిర్వహించాలనుకున్నవారు బెంగళూరులోని ఆశ్రమాన్ని సంప్రదించవచ్చు.
||
స్ట్రీం షోలు, డిబేట్లు

భక్తుల సాధారణ ప్రజానీకం విజ్ఞప్తి మేరకు ఆశ్రమం వివిధ ప్రాంతాల్లో స్ట్రీం షోలు, డిబేట్లు నిర్వహిస్తుంది. నిత్య జీవితానికి సంబంధించిన అంశాలపై డిబేట్లు ఉంటాయి. వినోదం కల్పించడమే కాకుండా నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలనూ అవి సూచిస్తాయి. మెరుగైన జీవితాన్ని జీవించేందుకు అవసరమైన స్థిరమైన, ఆధ్యాత్మిక భావజాలాన్ని ఆలోచనలని అందిస్తాయి.
రాసిపురంలో జరిగిన పోరాటపు, తమిళనాడు, భారతదేశం
స్ట్రీం షోలు సాధారణ ప్రజానీకం లేదా నిర్దిష్ట కూటమికోసం స్టేజీలపై ప్రత్యక్ష సంగీత ప్రదర్శనల లేదా టీవీ ఛానళ్లలో షోలు.
డిబేట్లు, స్ట్రీం షోల నివే ప్రసారాల్లో కావాలనుకునేవారు బెంగళూరు ఆశ్రమాన్ని సంప్రదించాలి.
ఆనంద సమాజ
స్వ్యానంద కమ్యూనికి చెందిన వ్యక్తులతో కూడిన ఆనంద సమాజ పరస్పర సహకారానికి, ఫౌండేషన్‌కు విశాల ప్రపంచానికి సేవలు అందిస్తుంది.
వివిధ నైపుణ్యాల, ఆకాంక్షల, సామర్థ్యాలు కలిగిన వారు అందరికీ మేలు చేకూర్చడంకోసం అందుబాటులో ఉంటారు. సమాజంలో భాగం కావడానికి, సేవల అందించడానికి, నిత్య వ్యాపారాలని విస్తరించుకోవడానికి ఆసక్తిగల వారు బెంగళూరులోని ఆశ్రమాన్ని సంప్రదించాలి.
శాస్త్రం మరియు ఆధ్యాత్మికం

ప్రపంచ వ్యాప్తంగా వైద్యుల, శాస్త్రవేత్తలతో కలిసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో చర్యలను నమోదు చేసి, విశ్లేషించడానికి స్వామానంద కృషి చేస్తున్నారు. ఆయన తన స్వంత న్యూరోలాజికల వ్యవస్థ అధ్యయనం ద్వారా సాధించిన ఫలితాలను వైద్య శాస్త్ర ప్రపంచంలో సరిపోల్చుతున్నారు. నమోదైన ఫలితాలవల్ల మానవ మనస్సు మానవ శరీరాన్ని చికిత్స చేయగలదని శాస్త్రవేత్తల ప్రకటించక తప్పని పరిస్థితి.
అమెరికాలో శాస్త్రవేత్తల, వైద్యుల పరిశోధనా నివేదికలోని అంశాల స్థూలంగా ఇలా ఉన్నాయి.

2004 ఫిబ్రవరి - ఓక్లహామా నగరంలోని ప్రముఖ, అనుభవజ్ఞులైన ఫిజిషియన్ల, న్యూరో సైకాలజిస్టుల, జి.ఎ డ్రోప్ రిహాబిలిటేషన్ సెంటం న్యూరోసైకాలజీ విభాగం, ఓక్లహామా పిఇటి సెంటం పరిశోధనల సారాంశం ఏమిటంటే.
• మేధస్సు, శ్రద్ధ, వివేకం, తీర్పులకు
ప్రాతినిధ్యం వహించే మెదడులో ముంద
భాగాల మానాల వ్యక్తుల్లోకంటే ఆయనలో
ఆరు రెట్లు చురుగ్గా ఉన్నాయి.
• దీర్ఘమైన ధ్యానంలో ఉన్నప్పుడు ముంద భాగాలు ప్రకాశించాం. ప్రాచీన వేదాల్లో పేర్కొన్న మూడవ కన్ను ఉనికికి ఇది వైద్యపరమైన రుజువు.
• ఆయన మెదడు తరంగాలను కొలవడం ద్వారా అన్ని సమయాల్లోనూ మనస్సుపై ఆయనకు సంపూర్ణ నియంత్రణ ఉన్నట్లు రుజువైంది.
- నిర్వహించిన పరీక్షల ద్వారా మనసలేని పరిస్థితిని గుర్తించడం.
- శరీరంనుంచి విడుదలైన రసాయనాల ద్వారా శాశ్వత, అత్యున్నతమైన ఆనందాన్ని గుర్తించడం.
ప్రస్తుత శతాబ్దంలో మొదటిసారిగా శాస్త్రం ఒక కీలకమైన సూత్రం నార్మల, పారా నార్మల ధోరణిని గమనించే వైద్య సాక్ష్యంలో కనుగొన్నట్లు, మనవరూ కలగనే 'శక్తుల' ఆధ్యాత్మికంగా సమర్థులైన వారికి ఉండటానికి కారణాలు తెలుసుకున్నట్లు అమెరికా బృందం పేర్కొంది.
వజ్రపంజర ధ్యాన ప్రక్రియ

వజ్రపంజర ధ్యానం పురాతనమైన టిబెట్ బౌద్ధ ప్రక్రియ. ఇది హృదయ కేంద్రంలో ఉండే అనాహత చక్రాన్ని మేల్కొలిపే ప్రక్రియ. ఈ ధ్యానం మనసుని స్థిరంగా, దృఢంగా ఉంచుతుంది. ఇది మీలోకి చక్కని శక్తిని తీసుకువస్తుంది. ఈ ధ్యానాన్ని చేసేటప్పుడు మీరవి మాలన మెడచుట్టూ ధరించవచ్చు, ధ్యానం చేసేటప్పుడు సాధించే శక్తిని నిల్వ ఉంచడానికి ఇది దోహదం చేస్తుంది.
దీనిని ఉదయాన్నే పరగడుపున చేస్తే మంచిది. లేకపోతే ఏదైనా ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత చేయాలి. దీనిని ఒక్కరిగా అయినా బృందంగా అయినా చేయవచ్చు. ఒక బృందంలో చేస్తే ధ్యానం చేసిన ప్రదేశం శక్తివంతం అవుతుంది.
మొదటి భాగం:
నేలపై కాని, కుర్చీలో కాని కాళ్లు ఒకదానిపై ఒకటి వేసుకొని సుఖాసీనం కావాలి. తల, మెడ, వెన్నెముక నిటారుగా ఉంచాలి.
కళ్లు మూసుకోండి. కనుగడ్ల పై మానసిక వత్తిడి పెంచి గట్టిగా ఉంచాలి. ఏ ఆలోచనా రాకుండా చూసుకోవాలి. పెదవులని దగ్గరకు చేర్చి లోపలినుంచి 'ఎఎఎ...' శబ్దాన్ని సృష్టించాలి.
ఈ శబ్దాన్ని వీలైనంత దీర్ఘంగా-ఉపరి శ్వాస తీసుకునే వరకూ ఉంచాలి. అలాగే ఇది వీలైనంత లోతుగా, నాభి కేంద్రం వరకూ వీలైనంత పెద్దగా ఉంచాలి.
ప్ర 'ఎఎఎ...' ర్వా దీర్ఘ శ్వాస తీయడానికి ప్రయత్నించకండి. అవసరమైతే శరీరమే దానంతట అది శ్వాస తీసుకుంటుంది. ఉద్వేగ పడకండి.
మొత్తం శరీరాన్ని, శక్తిని ఈ ప్రకంపనం స్పష్టించడానికి కేటాయించండి. 'ఎఎఎ...' అంటూ ఉండండి. ఆ శబ్దంలో మీ మొత్తం శరీరం నిండిపోయేలా చూడండి.
ఇరవై నిమిషాల ర్వా శబ్దాన్ని ఆపేయండి. క్యాసెట్ లో వింటూ చేస్తున్నట్టుగా స్టాప్ అని వినిపిస్తుంది. అప్పుడు ఆపేయండి.