KAILASA Library/ఆయన పేరు/రెండవ భాగం:Sign in
ఆయన పేరు

రెండవ భాగం:

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

శబ్దాన్ని ఆపేసిన ర్వా కళ్లు మూసుకుని, మౌనాన్ని కొనసాగిస్తూనే ఉండండి. పది నిమిషాలపాటు కదలకుండా నవ్వు వైభవ్ లో, ఆనందదాయకంగా ఉండండి.

ఏదైనా ఆలోచన వస్తే రానివ్వండి. మీ ఆలోచనలని ఆపకుండా, వాటిపై తీర్పు ఇవ్వకుండా టెలివిజన్ ని చూస్తున్నట్టుగా మీ మనస్సుని పరికించండి.

మౌనంగా, ఆనందంగా అలాగే ఉండండి. ఇరవై నిమిషాల శబ్దం సమయంలో సృష్టించబడిన శక్తి ఈ సమయంలో మీ శరీరంలోని అన్ని భాగాల్లోకి ప్రసరించి సమూలంగా శుద్ధి చేస్తుంది.

ఆనందమయంగా గడపండి!