KAILASA Library/ఆయన పేరు/గురువుగారి ప్రవచనాలు.Sign in
ఆయన పేరు

గురువుగారి ప్రవచనాలు.

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

గురువుగారు

సంకెళ్లు తెంచుకోండి, ఆనందంగా గడపండి!

ప్రకృతిసిద్ధంగా మానవుడు సంకెళ్లు లేని ఆనందమయ జీవి. సంకెళ్లు అంటే అర్థం ఏమిటి?

మనలో వచ్చే ప్రతి ఆలోచన ఒక బుడగలాంటిది. అది ఏర్పడి, ఎగిరి, మరణిస్తుంది. ప్రతి ఆలోచన రెండవది వచ్చేలోపు స్వచ్ఛందంగా ఎగిరి, మరణిస్తుంది. ఉదాహరణకు నువ్వు ఒక కుర్చీలో కూర్చుని ఉన్నావు. లేవాలనుకున్న మరుక్షణం, కూర్చోవాలనే ఆలోచన విడిచిపెట్టిన క్షణం లేస్తావు. కాబట్టి ప్రతి ఆలోచన సంబంధం లేకుండా వరసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. తదుపరి ఆలోచన రావడానికి ముందటి ఆలోచన అంతరించాలి. అదే మన వాస్తవ ప్రకృతి.

మన వాస్తవ ప్రకృతి గడిస్తున్న ప్రతి క్షణంలో ఆలోచనలు పుట్టిస్తుంది. మన ఆలోచనలు ఎగురుతున్న బుడగల్లాగ నిలువుగా ఉనికిలో ఉంటాం. ఆలోచనలను వదిలిపెట్టకుండా అవి ఎగరడాన్ని, మరణించడాన్ని అడ్డుకునే ప్రక్రియ సంకెళ్లు లేకపోవడం అంటాం. ఈ సహజ ప్రక్రియ కొనసాగినంత కాలం అన్నీ సవ్యంగా ఉన్నట్టే.

అంటే మనం ఏం చేస్తుంటామంటే ఆలోచనలను వదిలిపెట్టే ప్రయత్నం చేస్తాం. దీనిద్వారా నిలువుగా ఉండే ప్రక్రియను సమాంతరం చేస్తాం. ఇక్కడే మొత్తం సమస్య మొదలవుతుంది. ప్రతి ఆలోచనను దాని మానాన దానిని వదిలేస్తే మన మనుగడ వెలుగుగా ఆనందంగా ఉంటుంది. ఆలోచనలను వదిలిపెట్టే ప్రయత్నం చేయడంలోనే మన బాధకు గురై, మనపై భారం పడినట్టుగా ఉంటుంది. అది మన జీవితాన్ని దెబ్బతీస్తుంది. విచారం, కోరిక, భయం, అసూయ, ఈగోలాంటి భావోద్వేగాలన్నీ స్వంత ఘటనలన్, స్వంత ఆలోచనలన్ వడిపెట్టడంవల్ల కలిగేవి. ఇవి మనకు ఒక దృక్పథాన్ని సృష్టించి దానితో సంబంధం ఉండేట్లు చేస్తాం. మన ఆలోచనలో ఒక ఊహజని లంకె తయారుచేసి దాని కారణంగా బాధపడ్డంఃతాం. ఈ భావోద్వేగాల అన్ని రకాల హింసలన్, వై యుద్దాలన్, సాంఘిక ఘర్షణలన్, రాజకీయ అశాంతి సృష్టిస్తాం.

ఈ ప్రక్రియ ఇలా కొనసాగడంవల్ల ఆందోళన చెందుతాం. దీనిని ఇలాగే వదిలేస్తే మిగిలేదేమీ వుండదు. సంకెళ్లు లేని మనస్థితిని, ఆలోచనల గాలికి ఎగిరే స్థితి మనమెప్పుడూ అనుభవించలేద. నేన చెబుతున్నాన. ఆలోచనలన్ వడివేయడం అ పెద్ద పాపం.

ఆనందమయ జీవితానికి సంకెళ్లు లేని జీవన విధానమే మార్గం. ఏ రెండు ఆలోచనలన్ వడిపెట్టకుండా ఉండడానికి, వాటిపై తీర్పుల చెప్పకుండా ఉండడానికి నిర్ణయించుకోండి. ఆలోచనలన్ వడిపెట్టినట్టు అనిపించగానే వాటినుంచి విడిపోండి. మీ మానసిక స్థితి దానింతట అదే రూపాంతరం చెందుతుంది. సంకెళ్లు లేని జీవన విధానంద్వారా మీ సామర్థ్యం పెరగడాన్ని గుర్తిస్తారు. సన్దిగ్ధాల మధ్య ఊగిసలాట ఉండదు. ఇగోల మధ్య ఘర్షణ ఉండదు. ఎల్లవేళలా ఆనందమయంగా ఉండగలరు.

సంకెళ్లు లేని అని అనడం ద్వారా చుట్టూ ఉన్న మనషుల, పరిసరాలకు సంబంధం లేకుండా మీరు ఒంటరిగా ఉండాలని చెప్పడం లేదు. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ఆలోచనలన్ వడివేయవద్దు. లంకె ప్రక్రియ మొదలెట్టవద్దు అంతే.

మీరు సహజసిద్ధంగా సౌందర్యవంతమైన, సంకెళ్లులేని జీవి అని గుర్తించుకోండి. అది చాలు, మీకు మీరు కష్టాలన్ కొనితెచ్చుకోవడం, ఇతరులకు కల్పించడం మానేయగలరు.

ఆనందంగా ఉండండి!

గ్లీఎసెల....

యూనిట్రేయన చర్చి, తుల్సా, ఓక్లోమా, అమెరికా - ఏప్రిల 05

యూనిట్రేయన చర్చి, తుల్సా, ఓక్లోమా, అమెరికా - ఏప్రిల 05

లార్డి ఆనంద వెంకటేశ్వర, లాస ఎంజిల్స అమెరికా

లార్డి ఆనంద వెంకటేశ్వర, లాస ఎంజిల్స అమెరికా

సంభాషణవ జరిపె సంస్థ మైక్రోసాఫ్ట కార్పోరేషను అమెరికా ఏప్రిల 05.

సంభాషణవ జరిపె సంస్థ మైక్రోసాఫ్ట కార్పోరేషను అమెరికా ఏప్రిల 05.

  • స్న్యా నంద సంస్థ ద్వారా గణనీయ మైన ప్రజా నీకం ధ్యాన కేంద్రాల ద్వారా ఈ ప్రపంచాన్ని చుట్ట వచ్చింది.
  • ఎల్లవేళల ఉచిత ఆధ్యాత్మిక సంభాషణల ద్వారా ఆ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సమూహాలను ఏర్పరచు కున్నది.
  • ప్రశాంతమైన జీవన విధానాన్ని గడపటానికి ఉచిత ధ్యాన కేంద్రాలను గ్రామీణ ప్రాంతాలలో కూడా నిర్వహిస్తోంది.
  • లక్షలాది మంది యువ యువకుల కూడా ఆధ్యాత్మిక సంభాషణలో ప్రేరేపించబడి ఉత్సాహంగా ఒక సంవత్సరం కాలం ఆ పనిని నిర్వహించుటకు ముందుకు వచ్చారు. ఇవియే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉచిత పాఠశాల భవనాల వాళ్ళ చందాలతో నిర్మించబడ్డాం. * జైళ్లలో కూడా ఈ సంస్థ ఆధ్యాత్మిక సంభాషణలను నిర్వహించి తీవ్రవాదుల వైఖరిలో మార్పును తీసుకువచ్చారు.
  • ప్రాచీనకాలం నాటి గురుకుల సంస్థలను పునరుద్ధరిస్తూ ఆ సంస్థలోని పిల్లలకు గురువుగా బాధ్యతను స్వీకరించి వారిని చేరదీసి అధునాతన సాంకేతిక విద్యను బోధించారు.
  • ప్రపంచంలోని వేలాదిమంది ప్రజానీకం స్వ్య ఆధ్యాత్మిక మార్పు అనే సేవ కార్యక్రమాల ద్వారా ప్రశాంతత పొందగలుగుతున్నారు.
  • శాస్త్రజ్ఞుల మరియు సాంకేతిక నిపుణుల శాస్త్రీయ, విజ్ఞాన్ని ఆధ్యాత్మికతకు వరస వారధిని ఏర్పరిచినారు.
  • ప్రపంచ వ్యాప్తంగా గురువుల మాటల, సంగీతం మరియు ఇతర శక్తివంతమైన సమాచారాలను సులభ పద్ధతిలో పవిత్రమైన బినందగాలరీ దుకాణాలలో లభించును.
లాఫింగ్ టెంపుల ఆశ్రమం బెంగుళూరు ఇండియాలో కలదు

లాఫింగ్ టెంపుల ఆశ్రమం బెంగుళూరు ఇండియాలో కలదు

చిన్న ఆనందాల ప్రోగ్రాం ఆశ్రమం ఇండియాలోని బెంగుళూరులో కలదు

చిన్న ఆనందాల ప్రోగ్రాం ఆశ్రమం ఇండియాలోని బెంగుళూరులో కలదు

మలేషియా కూడా ఈ సంస్థలకు జులై 05లో స్వాగతం పలికింది.

మలేషియా కూడా ఈ సంస్థలకు జులై 05లో స్వాగతం పలికింది.

వోకోలోహొమా మెడికల బాప్టిస్టు సెంట్రం అమెరికా మార్చి 05.

వోకోలోహొమా మెడికల బాప్టిస్టు సెంట్రం అమెరికా మార్చి 05.

ప్రపంచలోనే అతి పెద్దదైన కెమికల్ ఇండస్ట్రీ బ్రెజిల్ మరియు సౌత్ అమెరికా జులై 05.

ప్రపంచలోనే అతి పెద్దదైన కెమికల్
ఇండస్ట్రీ బ్రెజిల్ మరియు సౌత్ అమెరికా
జులై 05.

డా. చార్లెస్ టౌన్స్ లేజర్ మరియు లేసం యొక్క మూల సూత్రాలపై పరిశోధన కొరకు నోబెల్ ల్యూరేట్

డా. చార్లెస్ టౌన్స్ లేజర్ మరియు
లేసం యొక్క మూల సూత్రాలపై
పరిశోధన కొరకు నోబెల్ ల్యూరేట్

ఇంటర్వ్యూ ద్వారా రేడియో, కారేబియన్, ఇంటర్నేషనల స్టేషన్, గాడిలోప్ అక్టోబరు 05.

ఇంటర్వ్యూ ద్వారా రేడియో,
కారేబియన్, ఇంటర్నేషనల స్టేషన్,
గాడిలోప్ అక్టోబరు 05.

  • హిమాలయాల మరియు అధిక శక్తివంతమైన ప్రదేశాలలో ఆ సంస్థ గురువు సహాయంతో పర్యటిస్తుంది.
  • నియమ బద్ధులలో సన్యాస్తుల మరియు బ్రహ్మచారుల ప్రార్థించే విధానాన్ని ఉపదేశించారు.
  • వందలాది ఉపాధ్యాయుల వరసగా శిక్షణ పొందుతూ గురువు ద్వారా ధ్యానసంబంధమైన పరమానందాన్ని పొందుతున్నారు.
  • వేలాది మంది ప్రత్యక్ష పరస్పర సంభాషణల ద్వారా రేడియో, టెలివిజన్, అంతర్జాతీయ, జాతీయ వారపత్రికల, దిన పత్రికల ద్వారా విజ్ఞానాన్ని సంపాదించారు.
  • నిత్యానందం నెల పత్రిక ప్రారంభించి ఆశ్రమం ద్వారా ప్రకటించి ప్రజల ఒకరినొకర సంస్థ కార్యక్రమాలో పాల్గొంటున్నారు. త్వరలో ఆంగ్లవార పత్రికను కూడా ప్రారంభించబోతున్నారు.

• గురువు స్వయంగా వేలాది
గృహాలను సందర్శించి చూ సంస్థ
గురించి మై లుసుకున్నారు .

• ప్రపంచ వ్యాప్తంగా శాంతినైక్య
న పెంపొందించడానికి ఆధ్యాత్మిక
నాయకుల పూన్కున్నారు .

• వేల మంది ఆనంద సేవకుల సమాజానికి సేవలను అందిస్తున్నారు .

స్వ్యానంద ధ్యానసంస్థల ప్రపంచ
వ్యాప్తంగా అధిక సంఖ్యలో పెరగ
ూ న్నాం .

• ఈ సంస్థ ఎటువంటి లాభాన్ని
ఆశించకుండా సేవ చేస్తుంది . ఇది
అమెరికన్ గవర్నమెంట్ ద్వారా
ఆమోదించబడింది .

జూన్ 05 రోజు హిమాలయాలను సందర్శించారు.

జూన్ 05 రోజు హిమాలయాలను సందర్శించారు.

కెనడా లో స్వప్న - వ్యాంకవం, ఏప్రిల 06.

కెనడా లో స్వప్న - వ్యాంకవం, ఏప్రిల 06.

టీచర్సు ట్రెయినింగ ప్రోగ్రామింగ - నార్మ్సాస్ ఫ్రాన్సిస్కో అమెరికా 05.

టీచర్సు ట్రెయినింగ ప్రోగ్రామింగ - నార్మ్సాస్ ఫ్రాన్సిస్కో అమెరికా 05.

ఆనంద రాజేశ్వరి - పఖ్భ్యవైన దేవు, హైద్రాబాద్, ఇండియా

ఆనంద రాజేశ్వరి - పఖ్భ్యవైన దేవు, హైద్రాబాద్, ఇండియా

ఆనంది సేవకులూ పనిని పరమానందంతో చేస్తున్నారు .

ఆనంది సేవకులూ పనిని పరమానందంతో చేస్తున్నారు .