KAILASA Library/ఆయన పేరు/Sign in
ఆయన పేరు

ఆయన పేరు

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

నిత్యానంద ఫౌండేషన్

ఆయన పేరు నిత్యానంద . . .

'నేనిక్కడ ఉన్నది నన్ను భగవంతుడిగా నిరూపించుకోవడానికి కాదు నేనిక్కడ ఉన్నది మీరు దేవుడని నిరూపించడానికి!'

('His name is Nithyananda' in Telugu)

Nithyananda

నిత్యానంద ఫౌండేషన్ నియమించిన నిపుణుడి సలహాలు, సూచనల అనుసరించే ఈ
పుస్తకంలో పేర్కొన్న ధ్యాన మార్గాలను పాటించాలని మనవి. ఫౌండేషన్
కార్యక్రమాల్లో పాల్గొనని వ్యక్తి ఈ పుస్తకంలోని పద్ధతులను ఆచరించకూడదని స్పష్టం
చేస్తున్నాం. ఫౌండేషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఈ పుస్తకంలోని టెక్నిక్లను
ఆచరించాలనుకునే వ్యక్తుల వాటి పర్యవసానాలకు వారే బాధ్యులు. ఇందుకు
రచయితకుగానీ, నిత్యానంద ఫౌండేషన్కుగానీ ఎలాంటి సంబంధం ఉండదు.

నిత్యానంద ఫౌండేషన్, బెంగళూరు, ఇండియా ప్రచురణ

కాపీరైటు 2006
మొదటి ప్రచురణ: మే 2006
Ebook ISBN: 979-8-88572-375-6
అన్ని హక్కులూ మా సొంతం. నిత్యానంద ఫౌండేషన్నుంచి లిఖితపూర్వకంగా
అనుమతి తీసుకోకుండా బహిరంగ లేదా వ్యక్తిగత వినియోగం కోసం ఇందులోని ఏ
భాగాన్ని యాంత్రిక, ఫోటోగ్రాఫిక్ లేదా ప్రక్రియ ద్వారా లేదా ఫోనోగ్రాఫిక్ ద్వారా
పునర్ముద్రించడం నిషిద్ధం. ఈ పుస్తకంలోని సమాచారాన్ని సొంత అవసరాల కోసం
ఉపయోగించుకుంటే అందుకు రచయిత ప్రచురణకర్తలకు ఎలాంటి బాధ్యతా
ఉండదు.
ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నిత్యానంద ఫౌండేషన్ చేపట్టే
ధర్మకర్తృత్వ కార్యకలాపాలకోసం వినియోగించడం జరుగుతుంది.

గోరంత దీపం కొండంత వెలగనిస్తుంది మానసిక వేదనల తొలగించి నిర్మలమైన, నిశ్చలమైన మానసిక నైర్మల్యాన్ని కలిగించి యావత్ మానవాళికి అనిర్వచనీయమైన ఆనందానభూతుల పంచే వెలగపూల మాలికగా విలసిల్లుతోంది

దైవసంబంధమైన వర్రి చెట్టు

దైవసంబంధమైన వర్రి చెట్టు - అశ్రవప్ప, బెంగళూరు, భారతదేశము

Nithyananda Association

ఆయన పేర

స్వామి నిత్యానంద ...

నేనిక్కడ ఉన్నది నన్ను భగవంతుడిగా
నిరూపించుకోవడానికి కాద
నేనిక్కడ ఉన్నది మీల దేవుడని
నిరూపించడానికి