బయలుపరచండి
తత్వములు
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
చతుర్ శక్తులకు కీలకములు
చతుర్ శక్తులలో ఒక్కొక్కటీ "తత్వము"గా ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక సూత్రం చేత నడుపింపబడుతుంది. ఒక్కొక్క తత్వము మీలో ఉన్న పరస్పర శక్తిని బయల్పరచుటకు కీలకము.
వాక్ యొక్క శక్తి, సంపూర్తిని సాధన చేసినప్పుడే మీకు అందుబాటులో ఉంటుంది.
మననము యొక్క శక్తి, శ్రద్ధను మీరు సాధన చేసినప్పుడే మీకు తెరుచుకుంటుంది.
భావన యొక్క శక్తి, బాధ్యతను మీరు సాధన చేసినప్పుడే మీకు సాధ్యమౌతుంది.
అన్యులను సంవృద్ధి పరచవలెనని మీరు నిర్ణయించుకొన్న మరుక్షణమున ఆత్మ శక్తికి మీకు ప్రవేశముంటుంది.
| సంపూర్తి | వాక్కు యొక్క శక్తి |
|---|---|
| శ్రద్ధ | మననము యొక్క శక్తి |
| బాధ్యత | భావనల యొక్క శక్తి |
| సంవృద్ధి | ఆత్మ యొక్క శక్తి |

