KAILASA Library/బయలుపరచండి/మీ యొక్క చతుర్ అంతర్గత శక్తులుSign in
బయలుపరచండి

మీ యొక్క చతుర్ అంతర్గత శక్తులు

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

మీ యొక్క జీవితము నుండి శాశ్వతముగా విభేదమును, వత్తిడి మరియు దుఃఖమును తొలగించుటకు మార్గమొక్కటి ఉన్నదని మీకు తెలిసిన మీరు ఏమిచేయుదురు ?

వినండి: అది మీరు చేయగలరు !

అసలు, మీ యొక్క ఎంపిక ప్రకారము వాస్తవమును అంకురింప చేయగల శక్తి మీకు ఉన్నది! ఆరోగ్యము, ఐశ్వర్యము, అర్థవంతమైన బాంధవ్యములు,శాశ్వత ఆనందమును మరియు మీ జీవితము యొక్క ప్రతీ అంశమును సంవృద్ధి పరచగల ఆత్మ పరివర్తన తెచ్చుటకు మీకు శక్యత కలదు.

మీ ప్రతీ ఒక్కరిలోపల కుండలినిగా ప్రసిద్ధమైన అపారమైన సంభావనీయ శక్తి కలదు. కుండలిని అంటే మరేమీ కాదు మీ యొక్క స్వీయ నిగూఢమైన అంతర్గత శక్తిని ఏదైతే మీరు ఏనాడు ఉపయోగించలేదో అది, మరియు మీకు దాని గురించి తెలిసి కూడా ఉండకపోవచ్చును! చతుర్ శక్తులుగా ప్రసిద్ధమైన కుండలిని నాలుగు వివిధ ప్రవాహములుగా మీ ద్వారా వ్యక్తమగును. మీ యొక్క జీవితములో ఈ సకల అంతర్గత శక్తులు కుండలిని శక్తి యొక్క వివిధ అభివ్యక్తములే!

ఈ చతుర్ అంతర్గత శక్తులను మీరు బయల్పరచినప్పుడు ఏమౌతుంది ?

■ మీరు మాటల యొక్క శక్తిని బయల్పరచినప్పుడు, మీకు సబటైన మరియు అతి ప్రభావితమైన మాటలు మీ పట్ల మీరు మరియు ఇతరులపట్ల వాడగల యధేచ్ఛమైన మేధ కలుగుతుంది.

■ మీరు ఆలోచనల యొక్క శక్తిని కనుగొనినప్పుడు, మీ యొక్క ఉద్యోగములో, బాంధవ్యములలో, చదువులో, ధనములో మరియు జీవితములోనే సాఫల్యతను సాధించుకొనుటకు మీ యొక్క ఆలోచనలపై కేంద్రీకరించగలుగుతారు .

■ భావన యొక్క శక్తి మీకు అధికారిక బాధ్యత ద్వారా జీవితము యొక్క తరువాతి స్థాయికి ఏ విధముగా మిమ్ముల్ని మీరు ప్రయోగించుకోవాలో నేర్పుతుంది.

■ ఎప్పుడైతే మీరు ఇతరుల కొరకు మీ యొక్క జీవితమును జీవించినప్పుడు అతి గొప్ప బహుమానములు పొందెదరని తెలుసుకున్నారో మీరు సత్యముగా ఆత్మశక్తిని సుఖాను భవిస్తున్నారు.

Nithyananda smiling