KAILASA Library/చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/మనోరహిత స్థితివంటి వస్తువు వాస్తవంగా ఉందా?Sign in
చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

మనోరహిత స్థితివంటి వస్తువు వాస్తవంగా ఉందా?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

(స్వామీజీ శాస్త్ర-తిరస్కార నాడీశాస్త్ర సంబంధి వ్యవస్థను అధ్యయనం చేసిన అమెరికా నాడీ శాస్త్రజ్ఞుల పరిశోధన నివేదిక)

స్వామీజీతో అమెరికా నాడీ శాస్త్రజ్ఞుల బృందం

వందల సంవత్సరాల తరబడి శాస్త్రం, ఆధ్యాత్మికతలు మానవజాతికోసం ఈ శాశ్వత ప్రాధాన్యతకల అంశాలపై పోరాడుతున్నాయి.

ఆధ్యాత్మిక జ్ఞానసంపన్నులు సదా మనోరహిత స్థితి వాస్తవమూలాంశమనీ, మనందరికీ విశ్వసనీయమనీ నొక్కి వక్కాణిస్తున్నప్పటికీ, శాస్త్రజ్ఞుల బృందం సహజంగా గట్టి ఋజువులు లేకుండా దీన్ని అంగీకరించటానికి ఇష్టపడటం లేదు. మనదేశంలో మొదటిసారి, ప్రకృతి బాహ్యమయిన మానసికంగా విపరీత ప్రవర్తనకల మూలాంశాలకు కీలకాన్ని మనమందరమూ కలలు కనే శక్తులు అవతార పురుషులకు ఎందుకు అవలీలగా అందుబాటులోకి వస్తున్నాయనే విషయాన్ని వివరించటానికి గట్టి భౌతిక సాక్ష్యాలతో శాస్త్రం ఆశాజనకంగా కనిపెట్టింది.

మార్చి, 2004 లో ఈ కీలక ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవాలనే ఆశతో (ఒప్లా హోమ యు.ఎస్.ఎ.) ఉన్నత నాడీ శాస్త్రజ్ఞుల సముదాయం స్వామీజీ శాస్త్ర - తిరస్కార నాడీ శాస్త్ర సంబంధి వ్యవస్థపై మార్గదర్శకమయిన విస్తృత పరిశోధన కావించింది.

టీము ప్రాథమిక పరిశోధన నివేదిక తర్వాతి పేజీలలో సమర్పించబడింది. ఆ నివేదిక ప్రాపంచిక వైద్య సౌభ్రాతృత్వానికే కాకుండా అవే ప్రశ్నలను అడిగే ప్రతి ఒక్కరికీ - నమ్మే వారికి నమ్మనివారికి, తెలిసిన వారికి, తెలియని వారికి, మానవ జాతి సమస్తానికి, దారి కాని దారిలోని సహచర సాహసికులకు బాగా సంబంధముంది, అదీ జీవితం,

మనసు పదార్థాలు™.

మనసు పదార్థాల ప్రత్యేక క్రమరచన ™. మర్మయోగి మనసు ఆర్. మురళీకృష్ణ ఎమ్.డి. ప్రెసిడెంట్ సిటీఓ, ఇంటెగ్రిస్ మెంటల్ హెల్త్ & జేమ్స్ ఎల్.హాల్.జెఆర్. సెంటర్ ఫర్ మైండ్, బోడి అండ్ స్పిరిట్

పరమహంస నిత్యానందస్వామి భుజాల వరకు వేలాడే, నల్లటి జుట్టుకల, యోగ్యులు ఆరోగ్యవంతులు అయిన యువకులు. వారు సుందర స్వరూపులు, మర్యాదామూర్తులు, బహిర్మనోహర ప్రవర్తనా శోభితులు, జిజ్ఞాసా సంపత్సమృద్ధులు. వారు సాధారణ అమెరికా విద్యార్థి. తేడా ఏమిటంటే అమెరికాలోని కళాశాల విద్యార్థులు కాషాయ వస్త్రాలను తలపాగాను ధరించరు. వారు స్వామీజీవలె ఆధ్యాత్మిక ప్రబోధాత్మకతాను భూతిని, జ్ఞానోదయానభూతిని పొందలేదు. వారు ఆచార్యులుగా రోగ నిరోధకులుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది ప్రజలచే గౌరవించబడలేదు.

మర్మయోగి? ‘స్వామి’గా విఖ్యాతులయిన వారికి ‘మర్మయోగి’ శబ్దం తగినది కాదు. మర్మయోగులకు దేవుడితో ప్రత్యక్ష సంబంధముందని జనసామాన్య సంస్కృతి మనకు తెలుపుతుంది.

మర్మయోగులకు పరమ యాథార్థ్యాలు లేదా పరమ సత్యాలు అందుబాటులో ఉంటాయి. మర్మయోగిని చిత్రించండి, బహుశా మీకు మనందరికీ లేని పరమానంద స్వరూపుడి, ఉన్నతాలోచనాంతర్ దృష్టి బహూకృతుడి చిత్రం లభిస్తుంది. మర్మయోగి సమక్షం ఇతరులకు శాంతిని, రోగనివారణను తీసుకు వస్తుందని తలచబడుతుంది.

దక్షిణభారతదేశానికి చెందిన 27 సంవత్సరాల స్వామీజీ సముచిత వర్ణన అది.

ప్రతి సంవత్సరం వేలకొద్ది జనం సాంప్రదాయిక వైద్య విధానాలు బాగుచేయలేని రోగాల నుంచి రుగ్మతల నుంచి ఉపశమనం పొందటానికి స్వామీజీని దర్శించుకుంటున్నారు. స్వామీజీ పృష్ఠ భూమిక కూడా మర్మయోగిత్వాన్ని వెల్లడిస్తుంది. వారు 19 సంవత్సరాలలోపున ఇంటిని విడిచి పెట్టి భారతదేశంలో ఉన్న ఆశ్రమాలను దర్శించారు. భారతీయ తత్వంలో నిమగ్నులయి విస్తృతంగా అధ్యయనం కావించి ధ్యాన కళలో నిష్ణాతులయ్యారు. ఇటీవల స్వామీజీ ప్రపంచ యాత్ర చేస్తూ మొదట ఒక్లహోమ నగరం గుండా వెళ్తుండగా, వారు ధ్యానం చేస్తున్నప్పుడు వారి మస్తిష్కాన్ని పరీక్షించటానికి ఆధునిక యంత్ర అతినూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నన్ను ఉపయోగించుకొనిమ్మని అడిగాను. నా లక్ష్యం : మార్మిక మూలాంశ సమయంలో ఏమి జరిగిందో అర్థం చేసుకోవటం, కొలవటం, మర్మాన్ని భేదించటం. ధ్యానానికి శాస్త్రీయ ఆధారం ఉందని నమ్మే స్వామీజీ సంతోషంగా అంగీకరించారు.

ఒక్లహోమ నగరంలోని గొప్ప అనుభవజ్ఞులయిన, కొందరు వైద్యులు, నాడీ మనస్తత్వ శాస్త్రజ్ఞులు, పరిశోధకులు నియంత్రించిన కార్య విధానాలతో స్వామీజీని పరీక్షించారు.

డాక్టరు ఫోరీ, రూవీ, మిగ్గిర్స్, జిమ్ థోర్పె రీహేబిలిటేషన్ సెంటర్, న్యూరో సైకాలజీ డిపార్టుమెంట్, డాక్టర్ చాకో, పెట్ సెంటర్, ఒక్లహోమ. ఈ డాక్టర్లు దినచర్యలో భాగంగా రోగులపై ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ప్రతి రోగాలను చూచినప్పుడు వారికి ఏవి సాధారణంగా ఉన్నాయో ఏవి లేవో తెలుస్తాయి. స్వామిజిని పరీక్షించినప్పటి ఫలితాలు? నిశ్చయంగా సాధారణంగా లేవు.

మస్తిష్క కార్యకలాపాన్ని చిత్రీకరించటం

పెట్ (పాజిషన్ ఎమిజన్టోమోగ్రఫీ) సాధన సహాయం వల్ల స్వామీజి మస్తిష్కంలోకి తొంగిచూసే వీలు కలిగింది.

ఎక్స్-రేలు, సిటిస్కాన్లు లేదా ఎమ్.ఆర్.ఐల వంటి శరీర నిర్మాణ లేదా శరీ రాంతర్నిర్మాణ ప్రతిబింబాలను రూపొందించే సాంప్రదాయిక రోగ నిర్ధారణ విధానాలలా కాకుండా, జీవకణాల జీవక్రియా సంబంధి కార్యకలాపం ద్వారా మస్తిష్క క్రియా ప్రతిబింబాలను పెట్ ఉత్పన్నం చేస్తుంది. రేడియో ధార్మిక పెట్ ట్రేసర్ కు గ్లూకోజ్ను పోలినది అనుసంధానించబడుతుంది. అప్పుడు పెట్ స్కానరు నిర్దిష్ట సమయంలో జీవన క్రియా సంబంధంగా క్రియాశీల మస్తిష్క క్షేత్రాలను కల్పిస్తుంది.

స్వామీజి వ్యవహారంలో -

ధ్యానం తొలిదశలలోను, గాఢ ధ్యానముద్రలో ఉన్నప్పుడు జాగరూకతకల, సచేతన స్థితిలో ఉన్న మస్తిష్క ఉన్నత క్రియాత్మక క్షేత్రాలను గుర్తించటానికి మందు ఉపయోగించబడుతుంది. పెట్ స్కాన్ పరీక్షల ఫలితాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. మొదట, ధ్యానం తొలిదశలలోకూడా స్వామీజి మెదడులోని లలాట ఖండాల కార్యకలాపాలు ప్రధానంగా పైకి లేపబడ్డాయి. ఏ పరిస్థితులలోనైనా సామాన్య మానవ మస్తిష్కంలోని కార్యకలాప స్థాయి కంటె అనేక రెట్లు స్వామీజిది ఎక్కువగా ఉంది. మెదడులోని లలాట ఖండాలు తెలివి సావధానత, వివేకం, తీర్పుల విధులతో సాహచర్యం కలిగి ఉన్నాయి.

మేము స్వామీజీని గాఢ ధ్యానముద్రలోకి వెళ్ళ మన్నప్పుడు ఇంకో రెండు పేర్కొనగ్గ, కనుక్కోబడ్డ విషయాలు స్పష్టమయ్యాయి.

మొదటిది, స్వామీజీ ప్రధానార్ధ మస్తిష్కం 90% మూయబడింది. స్వామీజీ మెదడు అన్నీ సర్దుకుని సెలవుతీసుకొని విశ్రాంతి పొందినట్లు ఉంది. అది విశ్రాంతంగా నిశ్శబ్దంగా ఉంది, పూర్తిగా కాంతిమయంగా ఉంది స్వామీజీ ఐచ్ఛికంగా ఈ పనిచేశారు.

బాగా చెప్పుకోతగ్గ విధంగా స్వామీజీ లలాట మధ్య కింది క్షేత్రం వెలిగిపోవటం స్వామీజీ రెండో గాఢ ముద్ర దిగ్భ్రాంతికరదశ.

ఈ క్షేత్రం సుమారుగా మార్మిక తృతీయనేత్ర సుప్రసిద్ధ సాధనంతో సరిపడుతుంది.

తర్వాత మేము స్వామీజీని మెదడులోని లలాట మధ్య అధః క్షేత్రం వెలిగిపోతున్నప్పుడు, తామేమి చేసిందో తెలపమని అడిగినప్పుడు, స్వామీజీ తాము తమ తృతీయ నేత్రాన్ని తెరిచినట్లు చెప్పారు.

విశ్వజ్ఞానాన్ని అంతర్ జ్ఞానాన్ని ఆలోచనను రెంటిని కలిపి నప్పుడు, శుద్ధతాకాంతుల స్థానమవుతుంది, తృతీయ నేత్రం ఆత్మస్థానంగా పలువురిచే భావించబడింది. గాఢ ధ్యానం దైవంతో సంభాషించటానికి బాధ్యత వహించే, ఆత్మ లేదా సృష్టి రహస్యాలలోకి గాఢంగా చూచే మస్తిష్క క్షేత్రాన్ని ఆవిష్కరించ కలిగే సూచనను మనం చూడగల్గుతున్నామా? పెట్ స్కాన్ నేను చెప్పే ‘డి-స్పాట్’ ను చూపించిందని నమ్ముతున్నాను. డి-స్పాట్లోని ‘డి’ దీనిని తెలుపుతుందని మీరు భావిస్తున్నప్పటికి, ‘డి’ డిలైట్కు (ఆనందానికి), డివైన్కు (దైవానికి), లేదు డోపమైన్కు (మన శరీరాలు ఆనందాన్ని అనుభవించేటట్లు చేసే రసాయన ద్రవ్యం) ప్రాతినిధ్యం వహిస్తుందని నేను భావిస్తున్నాను. దానిని ధ్యానం ఉత్తేజపరుస్తుందనేది తొలిసూచనలు.

మస్తిష్క తరంగాలను కొలవటం

స్వామీజీ మస్తిష్కాల్ని చూడటానికి మేము ఉపయోగించిన రెండో కార్య విధానం క్వెగ్ (క్వాంటిటీటివ్ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ). క్వెగ్ మెదడులోని విద్యుత్ నమూనాలను మస్తిష్క తరంగాలను సామాన్యంగా సూచించే నమూనాలను కొలుస్తుంది.

ప్రతి ఒక్కటి వేంగలో తేడా కల భిన్న మానసిక స్థితితో కూడిన తరంగాల నాలుగు పట్టిక వెలడ్పులున్నాయి. ఉదాహరణకు, బీటా మస్తిష్క తరంగాలు చిన్నవి, వేగవంతమయినవి, జాగృతితో సంబంధించి ఉన్నవి, మానసిక స్థితిని చురుకు పరిచేవి. ఆల్ఫా తరంగాలు మందకొడివి, పెద్దవి సంక్షేమ భావనలతో కూడుకొన్నవి. థీటా తరంగాలు నిద్రకు దగ్గరగా చురుకయిన ఆలోచన లేకుండా నిశ్చలతా ప్రశాంతతా భావదశ అయిన నిద్రకు దగ్గరగా ఉన్న చైతన్యదశకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఒకరోజు సమయంలో, చాలామంది మస్తిష్క తరంగాల నాలుగు రకాలనన్నిటిని అనుభవించాలి. ఒక పట్టికవెడల్పు నుండి మరో దానికి పురోగ మించటం అంత సుభంగా వారి నియంత్రణలో ఉండదు.

స్వామీజీ క్వెగ్ నుంచి, స్వామీజీకి తమ మస్తిష్క తరంగాలపై సంపూర్ణ నియంత్రణ ఉందని మనం చూడగలము. గాఢ ధ్యానం ఉన్నప్పుడు, వారి మస్తిష్కం నిపుణుడయిన పియానో వాద్యకారుడు స్వరస్థాయిలను చక్కగా మార్చుతూ వాయిస్తున్నట్లు మృదువుగా ఒక దశ నుంచి మరో దశకు మారుతుంది. జంకులేదు, వెనక్కి మరలటంలేదు, నిరంతరం కొనసాగేది, ద్రవ పదార్థ మార్పిడులు, మస్తిష్క తరంగాల ఒక రకం నుంచి తర్వాతి దానికి. రంగులవలె క్వెగ్ అయిదు మస్తిష్క తరంగ పట్టిక వెడల్పులను ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇంద్రధనస్సులో ఒక రంగు నుండి మరోరంగుకు మారినట్లు స్వామీజీ తెలియాడు తున్నట్లుగా మనకు కనిపిస్తారు.

ముగింపు

మెదడు శరీరంలోని సంక్లిష్ట అవయవం. దానిలో 10,000 కోట్ల న్యూరాన్లు ఉన్నాయి. దానిలోని ప్రతి ఒక న్యూరాను ఇతర 10,000 న్యూరాన్లతో రసాయనిక విద్యుత్ సంభాషణ కావిస్తుంది. దాని సమాచారాన్ని క్రమబద్ధీకరించే పరిపూర్ణ సామర్థ్యం ఆశ్చర్యకరం.

అసాధారణంగా, ఆ సంక్లిష్టత స్వామీజీ మస్తిష్క కార్యకలాపం నిర్వర్తించటానికి వారికి కష్టాన్ని కలిగించదు. స్వామీజీ మనస్సు - వారి ఆలోచనలు, భావోద్రేకాలు, మేధ - వారి మెదడును నియంత్రిస్తుంది. మిక్కిలి ద్రవస్థితిలో, సుకరమార్గంలో మస్తిష్క నిర్వహణను వారు మార్చుకోగల్గుతారు, వారు తమ మస్తిష్క తరంగాలను మార్చుకోగల్గుతారు. ప్రశ్నలకు జవాబులు చెప్పటంకంటె, మర్మయోగి మనసులోకి పయనించటం అధ్యయనానికి మార్మిక ప్రశ్నలను సమకూరుస్తుంది.

ప్రజల జీవితాలలోకి సమతుల్యాన్ని, శాంతిని తీసుకువచ్చేటందుకుగాను మనం నేర్చుకునేటటువంటి, బోధించేటటువంటి విధానాలున్నాయా?

నిర్దిష్ట శిక్షణ ద్వారా రోగనివారణ అను క్రియను లేదా రోగ నివారణ తీవ్రతను ఆహ్వానించగలమా? నొప్పిని నియంత్రించేందుకు మనం చేయగల విధానాలను లేదా రోగ దిశను మార్చగలిగే విధానాలను నేర్చుకోగలమా?

నేను పిలిచే డి-స్పాట్ను క్రియాత్మకం చేసే దానిని మనం నేర్చుకోగలమా? ఈ విధంగా మనకు ఆనందంతో లేదా, దైవంతో శీఘ్ర సంబంధాన్ని డి-స్పాట్ కలిగేటట్లు చేస్తుంది.

మన స్వామీజీ అధ్యయన ఫలితాలు ప్రపంచంలో మస్తిష్కంపై జరుగుతున్న అభివృద్ధి చెందుతున్న పరిశోధన పుస్తకంలో నూతన పుటలు. మానవ మనస్సు శరీర రుగ్మతలను నయం చేయగల్గుతుందనే సూచనలు కొనసాగుతున్నాయి. మానవజాతికి మహోపకారం చేసే సంఘటన అయిన ప్రజల ఈ రోగ నివారణ శక్తి సామర్థ్యాల అధ్యయన సంభవనీయత కోసం ఇప్పుడు మనం చూస్తున్నాము. చాలా రోగాల - గుండెజబ్బు, కేన్సరు, కీళ్ల వాపు, మద్యపానం ఇంకా ఇతరాల - సూచనలను పురోగతిని మార్చే సామర్థ్యాన్ని సాధించటం మొదలయింది. అదృశ్య ప్రాచీన మార్మికతా ప్రపంచానికి, ఆధునిక దృశ్యశాస్త్ర ఆవిష్కరణ ప్రపంచానికి స్వామీజీ వారధి. మస్తిష్కు పరిశోధన విస్తృతంగా జరుగుతున్న కారణంగాను, ఇతోధిక అధ్యయనం కోసం మార్మికమూలాంశాలను శాస్త్రసామ్రాజ్యంలోకి మనం తగ్గట్లుగా తీసుకువస్తున్న కారణంగాను, మనం ఆశా ఆరోగ్య పథంపై అంగలు వేస్తున్నాము.

OFFERINGS FROM DHYANAPEETAM

TITLES IN ENGLISH

The Formless in Form A pictorial biography of Swamiji

The Gossip of Nithyananda A collection of Swamiji's most memorable quotes

A Small Story ... Swamiji's best-loved parables

The Many Moods of Swamiji Swamiji captured on camera

From Pain to Bliss Insights from Swamiji

From Worrying to wondering Insights from Swamiji

Question + Swamiji = Answer ! Your questions answered

The Simple Truth, Straightaway ! A public address by Swamiji

Is Spirituality relevant in our time ? A frank talk with the press

Om Mani Padme Hum 27 ways to approach the Master

Discovering Love Insight from Swamiji

Open the door ... let the breeze in ! Swamiji's practical guide to joyful living

Ananda Healing : Your shortcut to God ! An introduction to healing initiation

A Garland of Memories Devotee's reminiscences of time spent with Swamiji

Voice of Gratitude Testimonials about healing miracles

Nithyasmaran A printed collection of devotional songs

Meditation is for you ! An introduction to the science and art of meditation

Six Days to Total Transformation Uncommon answers to common questions

TITLES IN TAMIL Nithyananda : Oru Arimugam Nandri! Nandri! Nandri! [Testimonials] Arivu Anubhavam Anubhooti Yeln Pada Poojai ? Pada Poojayin Mahatvam

ALSO AVAILABLE FROM DHYANAPEETAM

Audio Cassettes, Audio & Video CDs
• Swamiji's talks
• Mantras (Healing Chants)
• Music

Energized products & accessories for meditation & daily use • Red sandalwood malas (rosaries) • Swamiji pendants • Rudraaksh (holy bead) pendants • Bracelets • Rings • Watches • Vibhooti (sacred ash) • Kumkum (vermilion) • T-shirts & sarees • Photographs • Table clocks • Keychains • Yantras (Energy maps) • Meditation Mats • Chanting boxes • Calendars

To order, or to find out more, visit www.dhyanapeetam.org

రోగ నివారణ, ధ్యాన పాఠ్యక్రమాలు

ఆనంద స్ఫురణ కార్యక్రమం (ఏ ఎస్ సి)

శక్తిమంతమయిన ధ్యాన సాంకేతిక ప్రక్రియలతో ప్రతి ఒక్క దానిని శుభ్రపరిచి చైతన్యవంతం చేయటానికి మన శరీరంలోని సప్త ప్రధాన చక్రాల (శక్తి స్థానాల) పై కేంద్రీకరించే 2 రోజుల రోగ నివారణ, ధ్యాన కార్యశిబిరం.

ఆనంద ధ్యానయోగం

జీవిత అధిక నిర్వహణ, ఒత్తిడిలేని, ఆనందమయ మార్గానికి పరిచయం. ఆధ్యాత్మికతను సామాన్య జీవిత శైలిని సులభంగా ఏకీకరణ చేయటానికి సహాయపడే ప్రయోగాత్మక ధ్యాన సాంకేతిక ప్రక్రియల ద్వారా స్వామీజీ శిక్షణ ఇచ్చిన ఆచార్యులు పాల్గొనే వారికి మార్గ నిర్దేశం చేస్తారు.

శక్తి స్ఫురణ కార్యక్రమం (ఎన్ ఎస్ పి)

పాల్గొనే వారికి మూడు (భౌతిక, సూక్ష్మ, కారణ) దేహాలను, ఐచ్ఛిక ప్రతి దిన జీవనం కోసం ప్రతి దాని శక్తులను, అదుపులో పెట్టటానికి సహాయపడే 1 రోజు ప్రవేశ స్థాయి ధ్యాన కేంపు.

నిత్యానంద స్ఫురణ కార్యక్రమం (ఎన్ ఎస్ పి)

స్వామీజీ వ్యక్తిగతంగా నిర్వహించే నాలుగు రోజుల పురోగమన పాఠ్యక్రమం. ఏ ఎస్ పిని ముందే పూర్తి చేసిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశం.

రోగ నివారణ కర్తల ప్రారంభం.

కనిసం రెండు ఏ ఎస్ పిలను (లేదా 1 ఎన్ ఎస్ పిని) పూర్తి చేసిన, ఎంపికయిన నిజాయితీపరులయిన అన్వేషకులకు స్వామీజీ ఆనంద రోగనివారణను ప్రారంభిస్తారు. రోగ నివారణకర్తలు శిరః పార్శ్వశూల నుంచి కేన్సరు వరకు ఉన్న రోగాలను నయం చేసే శక్తిమంతమయిన రోగ నివారణ శక్తికి సూటి మార్గమవుతారు.

పరమహంస శ్రీ నిత్యానంద స్వామి

పరమహంస శ్రీ నిత్యానంద స్వామి

మిమ్మల్ని మీరు వింటున్నారా? పనినుండి మీరు ఇంటికి వచ్చినప్పుడు, తలుపును గట్టిగా తడుతూ మిమ్మల్ని మీరు వింటున్నారా? మూవీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇదే విధంగా ప్రవర్తిస్తారా? మీరు చేసే తలుపు తాకిడి చప్పుడు మీ ఉద్యోగం గురించి మీరేవిధంగా తలపోస్తున్నారో ఎంతో తెలుపుతుంది. దాన్ని ఏవిధంగా మార్చుకుంటారు ?

  • స్వామీజీ

మీరు మీ అంతరశక్తిలో కొద్ది భాగం మాత్రమే ఉపయోగించుకుంటున్నారా?

బాధలు మనం కోరి తెచ్చుకొనేవా?

నవ్వు ధ్యాన పద్ధతి కాగలదా?

కర్మ ఎలా పనిచేస్తుంది? శారీరక వివేకము అంటే ఏమిటి?

పూజలు, మంత్రాలు శాస్త్రీయ ఆధారమైనవా?

ఎన్నో ప్రశ్నలు మీ మనస్సులో ఉన్నవి - మనస్సులో ఉండి కూడా మీకు తెలియనివి ఇక్కడ స్వామిజీ వారిచే సరళంగా, ధారాళంగా వివరించబడ్డాయి. ఈ పుస్తకంలో మీకు ఎలాంటి సిద్ధాంతం కాని, క్లిష్టతరమైన పెద్ద సమాధానాలు కాని ఉండవు. ఇది మీకు కేవలం ప్రభావిత ఆనందమయ జీవితానికి కావలసిన సరళమైన మార్గాన్ని సూచిస్తుంది.

Dhyanapeetam

(Dhyana Peeta Charitable Trust)

Nithyanandapuri, Kallugopahalli, Off Mysore Road Bidadi 562 109, Bangalore District, Karnataka, INDIA. Ashram : +91-80-7288033/4, 56691844 Secretary: 9341803444 [email protected] www.dhyanapeetam.org Ebook ISBN 979-8-88572-877-5