KAILASA Library/గణపతి/Sign in
గణపతి

గణపతి

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

Paramahamsa Nithyananda

అత్యున్నత చేతనస్థితి యొక్క అద్భుతరూపమే
గణపతి, గణపతి రూపం, ఆయన చేతులలోని
ఆయుధాల యొక్క లక్ష్యాలని అర్ధం చేసుకుంటే,
అందులో ఉండే ఆధ్యాత్మిక సత్యాలని తెలుసుకోగలిగితే
గణపతి ఏ విధంగా అన్ని కార్యాల ప్రారంభాలకి
ఆదిదేవుడిగా పూజలందుకుంటాడో అర్ధమవుతుంది.
గణపతి పూజ, గణపతి ధ్యానం ఆ లక్షణాలని
మనం మన అంతరంగంలో నిలిపే విధంగా
సహాయం చేసి మనం చేపట్టే ప్రతి పని నిర్విఘ్నంగా
విజయవంతంగా పూర్తి చేసే శక్తిని పొందుతాయి.

  • పరమహంస నిత్యానంద

Ebook ISBN:
979-8-88572-639-9

నిత్యానంద ధ్యానపీఠం
శ్రీ ఆనందేశ్వరి దేవాలయం
పాశంబండ, సాతంరాయ్ విలేజ్,
శంషాబాద్, రంగారెడ్డి జిల్లా.
ఫోన్ : 93470 65288, 98665 00350
www.nithyananda.org

  • పరమహంస నిత్యానంద
Paramahamsa Nithyananda