జీవన్ముక్తి
రచయిత గురించి
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
పరమహంస నిత్యానంద 21వ శతాబ్దంలో మన మధ్య ఉన్న జ్ఞానోదయమైన యోగీశ్వరుడు. ఆయన బోధనలలో యోగా, ధ్యానం మనలోని అంతిమశక్తిని తెలుసుకోవటానికి అవసరమైన సాధనలు, మనిషిని దివ్యాంశ స్వరూపుడుగా మార్చటం ఉంటాయి. నిత్యానంద మిషన్ లక్ష్యం పరమానందస్థితి అయిన నిత్యానందజీవితాన్ని ప్రచారం చేస్తూ జ్ఞానమయమైన మానవసమాజాన్ని సృష్టించటం.
- లైఫ్ బ్లిస్ ఫౌండేషన్