KAILASA Library/జీవన్ముక్తి/Sign in
జీవన్ముక్తి

జీవన్ముక్తి

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ఎమెస్కో

జీవన్ముక్తి

పరమహంస నిత్యానంద బోధామృతం

నీలో అసాధారణమైన శక్తి నిక్షిప్తమై ఉంది. దాన్ని మేల్కొలిపితే శరీరం, మనస్సు అనేవాటికి అతీతంగా ఉన్నతమైన చేతనస్థితికి తీసుకువెళుతుంది. ఆ అత్యున్నతమైన చేతనస్థితిని అనుభవించండి!

Living
Enlightenment
Gospel of Paramahamsa Nithyananda

Paramahamsa Nithyananda

జీవన్ముక్తి

పరమహంస నిత్యానంద బోధామృతం

Unabridged edition in Telugu

నీలో అసాధారణమైన శక్తి నిక్షిప్తమై ఉంది. దాన్ని మేల్కొల్సితే శరీరం, మనస్సు అనేవాటికి అతీతంగా ఉన్నతమైన చేతనస్థితికి తీసుకువెళుతుంది. ఆ అత్యున్నతమైన చేతనస్థితిని అనుభవించండి!

Living Enlightenment Gospel of Paramahamsa Nithyananda

Paramahamsa Nithyananda

ఎమెస్స్కో

జీవన్ముక్తి

నిత్యానంద

Living Enlightenment
Gospel of Paramahamsa Nithyananda

© 2010
Dhyanapeeta Charitable Trust

ముద్రణ :
ఫిబ్రవరి, 2010

మూల్యం : రూ. 300/-
Ebook ISBN: 979-8-88572-377-0
ISBN : 978-93-80409-14-6

ప్రింటర్స్ :
సాయిలిఖిత ప్రింటర్స్
హైదరాబాద్.

ప్రచురణ
ఎమ్ెస్కో బుక్స్
సూర్యారావు పేట, విజయవాడ - 520 002.
ఫోన్ : 0866-2436643
దోమలగూడ, హైదరాబాద్ - 500 029.
ఫోన్ & ఫ్యాక్స్ : 040-23264028
e-mail : [email protected], www.emescobooks.com.

ఈ పుస్తకంలో ఇవ్వబడిన ధ్యానపద్ధతుల్ని నిత్యానంద మిషన్ వారి ఆచార్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. ధ్యానం చేసే ముందు మీ డాక్టర్ని సంప్రదించండి. ఈ ధ్యానపద్ధతులు వైద్యపరీక్షలకి, ట్రీట్మెంట్‌కి బదులు కాదు. ఎవరైనా ఈ ధ్యానపద్ధతుల్ని నిత్యానంద మిషన్ వారి ధ్యాన కార్యక్రమాలలో పాల్గొనకుండా లేదా నిత్యానంద ధ్యానపీఠం వారి ఆచార్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో నేర్చుకోకుండా ఎవరంతట వారే సాధన చేస్తే అందుకు సంబంధించిన అన్ని విషయాలకి వారే బాధ్యత వహించాలి. వాటికి ఈ గ్రంథకర్త కాని, నిత్యానంద మిషన్ వారికి కాని ఎటువంటి బాధ్యతా లేదు.

అన్ని హక్కులూ ప్రచురణకర్తలవే. పుస్తకంలో ఏ భాగాన్ని అయినా ప్రచురణ కర్తల వ్రాతపూర్వక అనుమతి లేనిదే ఎక్కడా ప్రచురించకూడదు. ఇందులో ఏ భాగాన్ని ఏ పద్ధతిలో కూడా- ఎలక్ట్రానిక్, ఫోటో కాపీ, రికార్డింగ్ మరే ఇతరపద్ధతులలో కూడా ఎక్కడికి పంపించకూడదు, దేనికీ ఉపయోగించకూడదు. మీరు ఇందులో ఏ సమాచారాన్నైనా వ్యక్తిగతంగా ఉపయోగిస్తే పరిణామాలకు బాధ్యత మీదే, గ్రంథరచయిత కాని, పబ్లిషర్స్ కాని ఎటువంటి బాధ్యతా తీసుకోనరు.

ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుని సేవా కార్యక్రమాలకి వినియోగిస్తారు,.

జీవనవికాసం అంటే మీలోని అంతు లేని శక్తిని తెలుసుకొని, ఆ అంతిమ అనుభవంతో జీవితంలో అందించే ప్రతిక్షణంతో ఆ అనుభవాన్ని నిజం చేసుకోవటమే.

ఈ దివ్యప్రదేశంలో జీవించటమంటే అత్యుత్తమ జీవితాన్ని జీవించటం. అదే విధంగా సమాజానికి గొప్ప సేవ చేయటం.