శ్రీ ఆనందేశ్వర దేవాలయం &
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
మనకి తెలియకుండానే అందరిలోఆధ్యాత్మికత మీద మక్కువ
అనేది ఉంటుంది. ఆ కోరికే మనందరినీ ఒక్కటిగా చేస్తుంది. ఇదంతా
తిరిగి విశ్వశక్తితో అనుసంధానం జరగాలి అనే లోతయిన కోరిక వలన
జరుగుతుంది. ఈ అనుసంధానం జరిగేందుకు వీలుగా దేవాలయాలని
నిర్మించారు. ఎప్పుడయితే ఈ అనుసంధానం జరుగుతుందో మనం
ఊహించలేనంత శక్తితో పనిచేయగలుగుతాము.
ఆనందేశ్వర దేవాలయం జ్ఞానోదయమయిన యోగీశ్వరుని
చేత సృష్టించబడిన ఒక అరుదయిన శివక్షేత్రం. దీని దగ్గరే
అద్భుతమయిన మర్రివృక్షం ఉన్నది. ఆ వృక్షం ఎటువంటి
అనారోగ్యాన్నైనా బాగు చేయగలదు. కోరిన కోర్కెలు తీర్చగలదు.
ఇక్కడ ఉండటం అంటే ధ్యానస్థితిలో ఉండటమే. కేవలం
ఇక్కడ ఉండటం ద్వారా మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఓశి
Ebook ISBN : 979-8-88572-454-8

పరమహంస నిత్యానంద
నిత్యానంద ధ్యానపీఠం
కలుగొపహళ్ళి, మైసూర్ రోడ్డు
బిడది - 562 109.
బెంగళూరు జిల్లా, కర్నాటక.
Phone : +91 80 65591844
Telefax :+91 80 27202084
URL : www.dhyanapeetam.org
E-mail : [email protected]
