KAILASA Library/ఆనంద స్పురణ_తెలుగు (Ananda Spurana Telugu)/Sign in
ఆనంద స్పురణ_తెలుగు (Ananda Spurana Telugu)

ఆనంద స్పురణ_తెలుగు (Ananda Spurana Telugu)

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

Paramahamsa Nithyananda

పరమహంస శ్రీ నిత్యానంద

ఆనంద స్ఫురణ

(ఆనందం మీ జన్మహక్కు - ఆనందంగా ఉండండి)

నిత్యానంద ధ్యానపీఠం - హైదరాబాదు

నిత్యానంద ధ్యానపీఠం - హైదరాబాదు

నిత్యానందస్వామి దివ్యాశీస్సులతో జనవరి 2006న ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాదులో నిత్యానంద ధ్యానపీఠం ఆవిర్భవించినది. షంషాబాద్ వెళ్ళేదారిలో సాతంరాయిలోని నిత్యానందగిరి పైన శ్రీ ఆనందరాజరాజేశ్వరి దేవాలయం ప్రాంగణంలో ఆశ్రమం నెలకొల్పారు.

హైదరాబాదు ఆశ్రమం చాలా విశాలంగా, అందమైన ప్రకృతి మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నిత్యం ఆనందేశ్వరి మాత పూజ హారతి, గురుపూజా నిర్వహించుతారు. ఆశ్రమంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఆశ్రమంలో విశాలమైన అందమైన ధ్యాన మందిరం ఉన్నది. ఇక్కడ ప్రతిరోజూ యోగా, ధ్యాన కార్యక్రమాలు జరుగుతాయి. లిటిల్ ఆనందాస్ అనే చిన్నపిల్లల ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.

పరమహంస శ్రీ నిత్యానంద

ఆనంద స్పూరణ

(ఆనందం మీ జన్మహక్కు - ఆనందంగా ఉండండి)

నిత్యానంద ధ్యానపీఠం

హైదరాబాద్ - 501 218

Portrait of Paramahamsa Nithyananda

నిత్యానంద ధ్యానపీఠం
హైదరాబాద్, ఇండియా ప్రచురణ
కాపీరైట్ 2006
మొదట ప్రచురణ నవంబరు 2006

Ebook ISBN: 979-8-88572-376-3

ఈ పుస్తకానికి సంబంధించిన అన్ని హక్కులు నిత్యానంద ధ్యానపీఠం యొక్క సొంతం. నిత్యానంద ధ్యానపీఠం నుంచి వ్రాతపూర్వకంగా అనుమతి తీసుకోకుండా బహిరంగంగా లేదా వ్యక్తిగత వినియోగం కోసం ఇందులోని ఏ భాగాన్ని యాంత్రికంగా, ఫోటోగ్రాఫిక్ లేదా ఫోనోగ్రాఫిక్ ప్రక్రియ లేదా ఏ ఇతర ప్రక్రియ ద్వారా పునర్ముద్రించడం నిషిద్ధం.

ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నిత్యానందా ధ్యానపీఠం వారు చేపట్టే ధర్మకర్తృత్వ కార్యక్రమాల కోసం వినియోగించటం జరుగుతుంది.

నిత్యానంద ధ్యానపీఠం

శ్రీఆనందేశ్వరి దేవాలయం నిత్యానందగిరి, పాశంబండ, సాతంరాయ్ విలేజ్, శంషాబాద్, రంగారెడ్డి జిల్లా. ఫోన్ : 9347065288, 9866500350 www.nithyananda.org

Portrait of Nithyananda with folded hands in front of a snow mountain background