పరమహంస శ్రీ నిత్యనంద ఉవాచ - 1
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
(Vuvacha - 1 in Telugu)

నిత్యానంద ధ్యానపీఠం
హైదరాబాద్. ఇండియా ప్రచురణ
కాపీరైట్ 2006
మొదట ప్రచురణ నవంబరు 2006
Ebook ISBN: 979-8-88572-371-8
ఈ పుస్తకానికి సంబంధించిన అన్ని హక్కులు నిత్యానంద ధ్యానపీఠం యొక్క సొంతం. నిత్యానంద ధ్యానపీఠం నుంచి వ్రాతపూర్వకంగా అనుమతి తీసుకోకుండా బహిరంగంగా లేదా వ్యక్తిగత వినియోగం కోసం ఇందులోని ఏ భాగాన్ని యాంత్రికంగా, ఫోటోగ్రాఫిక్ లేదా ఫోనోగ్రాఫిక్ ప్రక్రియ లేదా ఏ ఇతర ప్రక్రియ ద్వారా పునర్ముద్రించటం నిషిద్ధం.
ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నిత్యానందా ధ్యానపీఠం వారు చేపట్టే ధర్మకర్తృత్వ కార్యక్రమాల కోసం వినియోగించటం జరుగుతుంది.
నిత్యానంద ధ్యానపీఠం
శ్రీఆనందేశ్వరి దేవాలయం, నిత్యానందగిరి, నాతంరాయ్, షంషాబాద్ (మండలం), రంగారెడ్డి జిల్లా, ఎ.పి.
ఫోన్ : 93470 65288, 9866500350
e-mail : [email protected]
www.nithyananda.org
