← All Books

నిత్యధ్యానం
by SPH Bhagavan Sri Nithyananda Paramashivam
Teluguనిత్యధ్యానం గురించి చెప్పేముందు, ఈ ధ్యానానికి సంబంధించి నా అనుభవం, ఈ ధ్యాన పద్దతి నాకు ఏవిధంగా తెలిసింది అనే విషయాలని మీకు క్లుప్తంగా వివరిస్తాను. నాకు జ్ఞానోదయం జరిగాక చాలా కాలంపాటు, అంటే కొన్ని నెలల పాటు నేను మౌనంలో ఉన్నాను. ఆ సమయంలో నేను ధ్యాన పద్దతుల మీద చాలా లోతుగా పరిశోధనలు చేసాను. ముఖ్యంగా ఈ ధ్యాన పద్దతుల ద్వారా నాకు కలిగిన అనుభవాన్ని ఇతరులకు జరిగే విధంగా ఎలా చేయాలి. అలా పరిశోధించే సమయంలో ముందుగా నాకు స్ఫురించినది, నా పరిశోధనల ఫలితంగా ముందుగా బయటికి వచ్చినది ఆనందస్పురణ కార్యక్రమం. ఈ కార్య