All Books
మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోండి
Telugu

మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోండి

SPH Nithyananda Paramashivam

KAILASA's Nithyananda Hindu University

1 Chapter14 SectionsISBN 979-8-88572-877-5

జీవితాన్ని గ్రహించటానికి సంసిద్ధం కావటం మిత్రుల్లరా మీరు భక్తి చేసుకోండి ఒక ప్రసిద్ధ జెన్ కథ ఈవిధంగా సాగుతుంది : ఒకరోజు, ప్రఖ్యాత ఆచార్యుడు తనకు కలిగిన కొన్ని తత్వ విషయాలను గూర్చి వివరణను పొందటానికి గొప్ప జెన్ మాస్టర్ నాన్ సెన్ దగ్గరకు వచ్చాడు. అడవిలో ఒక పర్వశాలలో మాస్టర్ నివసిస్తున్నాడు. ఆయనను కలుసుకోవటానికి ఆచార్యుడు చాలా దూరం నడవాలి ఉంటుంది. ఆయన పర్వశాలను సమీపించినప్పుడు మాస్టర్ టీ తయారు చేయటానికి నీళ్ళను మరిగిస్తున్నాడు. నాన్ సెన్ ను అడగటానికి ఆచార్యుని చిత్తం పలు ప్రశ్నలతో నిండి ఉంది. ఆయన వ