తలుపు తెరవండి...
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
చల్లగాలిని లోనికి రానివ్వండి !
సుఖజీవనం కోసం సాధనాలు

పరమహంస శ్రీ నిత్యానంద స్వామి
తలుపు తెరవండి ... చల్లగాలిని లోనికి
రానివ్వండి! ఆలోచనల్ని ప్రేరేపించే
సమకాలీన సమాజంలో అంతః
పరివర్తన శాస్త్రంపై కేంద్రీకరించే వ్యాస
సంకలనమిది. స్వామీజీ భారతదేశంలోను
విదేశాలలోను ప్రేక్షకులకు ఇచ్చిన, మన
కాలానికి సంబంధించిన వాఖ్యాంశాలపై
శాంతిని ప్రసరింపచేసే వ్యాసాల నుంచి
ఇవి సంకలనం చేయబడ్డాయి.
ఈ వ్యాసాలు మీ సుఖ జీవనానికి
శక్తిమంతమయిన క్రియాశీల
సాధనాలను సమకూరుస్తాయి.

సమర్పణ
(Dhyana Peeta Charitable Trust)
Ebook ISBN 979-8-88572-877-5
Copyright © 2005
All rights reserved. No part of this book may be reproduced or transmitted in any form or by
any means electronic or by any information storage and retrieval system without permission
in writing from Dhyanapeetam.
Printed in India.
All proceeds from the sales of this book go towards charity.

తలుపు తెరవండి ...
చల్లగాలి లోనికి రానివ్వండి!
సుఖజీవనంకోసం సాధనాలు
అనువాదకులు : ఆచార్య లకంసాని చక్రధరరావు, ఎమ్.ఎ., పిహెచ్.డి.
స్వామీజీ ఎవరు ?
పరమహంస శ్రీ నిత్యానందస్వామి (స్వామీజీ) మన భారతదేశంలోని యథార్థ ఆధ్యాత్మిక మాస్టర్ (గురువు).
స్వామిజీ చిరుప్రాయంలోనే ఆధ్యాత్మిక ప్రయాణం కావించారు. యావద్భారతదేశంలో నడుస్తూ పయనించారు. భారతదేశం, నేపాలులలోని గొప్ప గొప్ప గురువులవి దగ్గర విద్యను అభ్యసిస్తూ వీరు అసాధారణ శక్తితో తీవ్ర తపస్సు కావించారు. పరమానంద నిత్యానంద స్థితిని పొందినప్పుడు 1-1-2000న వారు చైతన్య వికాసానుభూతిని పొందారు. జీవితం పట్ల వ్యావహారికతా దయార్ద్రతా ఉపగమనంతోను, ఆధ్యాత్మికతా మానవ ప్రకృతి అంతర్గత వికసిత అంతర్ దృష్టితోను స్వామీజీ ప్రపంచంలోని కోటానుకోట్ల ప్రజల హృదయాలను చురగొన్నారు.
స్వామీజీ మత ప్రచారం సర్వసాధారణ మయినది - మనుష్యునిలో నిగూఢంగా ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పటం. ఈ మేరకు ధ్యానం- 1 జనవరి 2003న ధ్యానపీఠమ్

- కోసం ప్రపంచ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బిదది (భారతదేశంలోని బెంగుళూరు దగ్గర) లోని ఆధ్యాత్మిక నాడీ కేంద్రంతోను, ప్రపంచంలోని 300కు పైగా ఉన్న కేంద్రాలతోను ధ్యానపీఠం వ్యక్తి అంతః పరిమాణం ద్వారా మానవజాతి మార్పుకై కృషి చేస్తోంది. స్వామీజీ దైవిక వ్యాధి నిరోధక శక్తులు సాధారణ ప్రయోగాత్మక ధ్యాన విధానాలు ప్రతి ఒక్క జీవిత పరిధి శారీరక భావనాత్మకం లేదా ఆధ్యాత్మిక వికాసానికి సహాయపడతాయి.