KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/Sign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

Love is Your Very Life (పేమే మీ జీవితం)

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ప్రేమే మీ జీవితం

భగవద్గీత

12 వ అధ్యాయము పైన
స్వామీజీ ఇచ్చిన ప్రవచనం

ప్ర. స్వామీజీ, శ్రీకృష్ణుడు నా భక్తులు ఎప్పటికి నశించరు అని అన్నాడు కదా. ప్రతిదీ భగవంతుడే అయినప్పుడు, ఏది నాశనమవుతుంది? శ్రీ కృష్ణుడు దీనిని తన భక్తులు నాశనం కారు. మిగతా వారు నాశనం అవుతారు అనే అర్థం వచ్చేలా చెప్పినట్లు తోస్తుంది. ఈ విషయాన్ని వివరించి నా అనుమానం తీర్చండి.

జ. స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడుయితే నశించరు అని తెలుసు కుంటారో అప్పుడే శ్రీకృష్ణునికి భక్తులయిపోతారు. ఎక్కడ శ్రీకృష్ణ భక్తులు, ఇతరులు అని వర్గాలు లేవు. అలాగే కృష్ణ భక్తులు నశించరు మిగతా వారు నశిస్తారు అనికూడా లేదు. ఎవరైతే తాము నాశనము లేని వారము అని తెలుసుకుంటారో వారంతా కృష్ణ భక్తులే. ఏ క్షణంలోయితే మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటారో మీరు ఆయన భక్తులయిపోతారు. స్పష్టంగా అర్థం చేసుకోండి ప్రతిదీ భగవంతుడే అని తెలుసుకోగలిగితే ఏదీ నశించదు.

నిత్యానందస్వామి భగవద్గీత 12 వ అధ్యాయంపై వ్యాఖ్యానించారు. ఈ అధ్యాయాన్ని భక్తియోగము అంటారు. నిత్యానందస్వామి ఈ అధ్యాయానికి "ప్రేమే మీ జీవితం" అని పేరు పెట్టి, ఒకరిపై ఒకరికి నిబంధనలు షరతులు లేని ప్రేమ మనని భగవంతునికి ఏ విధంగా దగ్గర చేస్తుందో వివరించతారు.

Ebook ISBN: 979-8-88572-376-3

లైఫ్ బ్లిస్ ఫౌండేషన్

928 వాంటిష్టన్ డా॥ డ్యూ ఆర్ట్స్, కాలిఫోర్ణియ 91010, అమెరికా. ఫోన్ నెం: 1-626-205-3286
E-mail: [email protected] URL: www.lifebliss.org

భారతదేశంలో ఆశ్రమము నిత్యానంద ధ్యానపీఠము
నిత్యానందపురి, కల్లూగోపనహళ్ళి, మైసూర్ రోడ్డు, బిదడి - 562 109, బెంగళూర్ జిల్లా, కర్ణాటక.
Ashram : +91-80-56691844 Fax: +91-80-27288207
E-mail: [email protected] URL: www.nithyananda.org

ఆనందేశ్వరీ దేవాలయం, నిత్యానందగిరి, పాశంబండ, సాంతరంయి విలేజ్, శంషాబాద్ మండల్,
రంగా రెడ్డి జిల్లా - 501 218, ఆంధ్రప్రదేశ్. Ph : 93470 65288
E-mail: [email protected] URL: www.nithyananda.org

ప్రేమే మీ జీవితం

(Love is your very life in Telugu)

భగవద్గీత

12 వ అధ్యాయము పైన
స్వామీజీ ఇచ్చిన ప్రవచనం

నిత్యానంద స్వామి

నిత్యానంద

ప్రేమే మీ జీవితం అనేది భగవద్గీత 12 అధ్యాయంపై వ్యాఖ్యానం.

నిత్యానందస్వామి ఈ అధ్యాయంలో ప్రతి శ్లోకాన్ని ఎంతో వివరంగా చక్కని ఉదాహరణలు ఇస్తూ వివరించారు. ' ప్రేమ అనేది ఒక భావావేశం కాదు. అది జీవి యొక్క స్వభావం. దాన్ని కనుక కనుగొన్నట్లయితే అన్ని బంధనాల నుండి విడవడి మన అంతరంగంలోని పరమానందాన్ని పొంది నిత్యానంద స్థితికి చేరలుగుతాము'. ఈ విషయం మనకు అర్థమయ్యేందుకు ప్రేమ, శరణాగతి అనే విషయాన్ని విశదీకరించారు.

నిత్యానంద స్వామి ఆధునిక యుగంలో ఉన్న
అద్భుతయోగి. ఆయన మనిషిలో ఉండే
దైవత్వాన్ని, పరమానందాన్ని మేలుకొలపటం అనే
లక్ష్యం కోసం పనిచేస్తున్నారు.

మీరు, ప్రపంచాన్ని ప్రేమిస్తాను, భగవంతుడిని ప్రేమిస్తాను అని చెప్పటం చాలా సులభం. కానీ మీ ప్రక్క ఇంటివారిని ప్రేమించగలగడం చాలా కష్టం. నేను ఈ ప్రపంచాన్నంతా ప్రేమిస్తాను అని చెప్పి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మీరు ప్రతిరోజూ చూసే వ్యక్తిని ప్రేమించలేనప్పుడు మీరు ఎప్పుడూ చూడని భగవంతుడిని ఎలా ప్రేమించగలరు ?

నిత్యానంద ప్రేమ, శరణాగతిలకు ఉండే శక్తిని
మనకు తెలియజేస్తూ, తద్వారా ఆనందకరమైన
స్వేచ్ఛకు బాట వేశారు.

E-mail: [email protected] URL: www.nithyananda.org

Ebook ISBN: 979-8-88572-376-3

నిత్యానంద ఫౌండేషన్, బెంగళూర్, భారతదేశం వారి ప్రచురణ

కాపీరైట్ © 2006

మొదటి ప్రచురణ అక్టోబర్ 2006

అన్ని హక్కులూ మా సొంతం. నిత్యానంద ఫౌండేషన్ నుండి లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకోకుండా బహిరంగ వ్యక్తిగత వినియోగ కోసం ఇందులోని ఏ భాగాన్ని యాంత్రిక, ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ ద్వారా లేదా ఫోనోగ్రాఫిక్ ద్వారా పునర్ముద్రించడం నిషిద్ధం. ఈ పుస్తకంలోని సమాచారాన్ని సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటే అందుకు రచయిత, ప్రచురణ కర్తలకు ఎలాంటి బాధ్యత ఉండదు.

ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నిత్యానంద ఫౌండేషన్ చేపట్టే ధర్మకర్తృత్వ కార్యకలాపాల కోసం వినియోగించడం జరుగుతుంది.

ముద్రణ : ఎస్.కె.వి. కలర్ స్ట్రీమ్స్, హైదరాబాద్. ఫోన్ : 24616187