నిత్యానందుడిపై నిప్పులు
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
- రాసలీలలు బయటపడటంతో భక్తుల ఆగ్రహావేశాలు
- చెన్నై, బెంగళూరుల్లోని స్వామీజీ ఆశ్రమాలపై దాడులు
- హైదరాబాద్ లో ఉద్రిక్తత
- తమిళ నటి తో స్వామీజీ కామకేళి బయటపెట్టిన టీవీ చానళ్లు

నటితో నిత్యానందుడు రాసలీలలు సాగిస్తున్న దృశ్యం

నిత్యానంద స్వామి చిత్రపటాలను దగ్ధం చేస్తున్న దృశ్యం
ఆశ్రమానికి నలువైపులా ఉన్న ఊర్లల్లో సంభవించిన అన్ని ప్రమాదాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమం లోని రికార్డులు, ఇతరత్రా సాక్ష్యాలు ఎవరికీ దక్కకుండా అతను సిబ్బంది నిప్పు పెట్టారని స్థానికులు ఆరోపించారు. నిత్యానంద ఉదంతాన్ని టీడీఎస్ శాసనసభలో లేవనెత్తింది. హైదరాబాద్‌లో... నిత్యానంద గుట్టురట్టవడంతో స్థానికులు, మీడియా ప్రతినిధులు హైదరాబాద్ శివారులోని పాతంచెరువులో గల ధ్యానపీఠం వద్దకు భారీగా తరలి వచ్చారు. నిర్వాహకులు అక్కడి ఆలయాన్ని విడిచి వెళ్లాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది...
నిత్యానంద స్వామి స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణా మలై. ఆయన అసలు పేరు రాజశేఖరన్. దాదాపు 33 దేశాల్లో 1200 ఆశ్రమ కేంద్రాలు ఉన్నాయి. నిత్యానంద ధ్యానపీఠం పేరుతో బెంగళూరు శివారులోని మైసూర్ రోడ్లో 200 ఎకరాల విస్తీర్ణంలో ఆశ్రమాన్ని నెలకొ ల్పారు. చిన్నారుల కోసం గురుకుల, సాధారణాల్లో ధ్యానంపై పాఠశాల.. రకరాల టీవీ చానళ్లలో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తు న్నారు. దేశవ్యాప్తంగా ఆయనకు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ తారలతో సంబంధాలున్నాయి. నిత్యా నంద స్వామి ఓ తమిళ నటీమణితో రాసలీలలు సాగించిన దృశ్యాలను సన్ వార్తా చానల్ మంగళవారం రాత్రి ప్రసారం చేసింది. ఆ నటీమణి సీను 'ఆర్' అనే అక్ష రంతో ప్రారంభమవుతుందని పేర్కొంది. కాగా, దీని రాసలీలలు వెలుగులోకి రాగానే వెళ్లి, వీడియో షాపుల్లో సీడీలు ప్రత్యక్షమయ్యాయి. సీడీల కోసం ఎగబడ్డారు.
చెన్నై/ బెంగళూరు/హైదరాబాద్, న్యూస్‌లైన్: కాషాయ వస్త్రాలు ధరించి, తత్వబోధనలు చేస్తూ విదేశీ విడుదూలను నిత్యం భ్రమింపే స్వామి నిత్యానంద బాగోతం బట్టబయలైంది. ఆయన కామ క్రీడల్లో మునిగి తేలుతున్న దృ శ్యసంకలనంతో భక్తుల్లో ఆగ్రహావేశాలు వెల్లువె త్తాయి. బుధవారం చెన్నై, బెంగళూరుల్లోని స్వామీజీ ఆశ్ర మాలపై దాడులు జరిగాయి. నిత్యానంద రాసలీలలు తెలుగు వార్తా ఛానళ్లలోనూ ప్రసారం కావడంతో హైదరాబా ద్‌లోని నిత్యానందుడి ధ్యానపీఠం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పవిత్ర హైందవ సంస్కృతిని మంటగలిపేలా వ్యవహరిస్తున్న ఇలాంటి స్వామీజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు. మీడియా వర్గాల నేపధ్యంలో నిత్యానంద అజ్ఞాతంలోకి వెళ్లారు. తమిళనాట పెను దుమారం నిత్యానందుడి రాసలీలలు తమిళనాట పెను దుమారాన్ని రేపాయి. స్వామీజీ రాసలీలలను టీవీల్లో చూసి భక్తులు ఆగ్ర హావేశాలయ్యారు. ఒకవైపు ముళ్ల లొధరలు చేస్తూ.. మరో వైపు చల్లటి బీరు సేవిస్తూ స్వామీజీ సొగస్సుపై కామకేళిని వారు జీర్ణించుకోలేకపోయారు. తిరువణ్ణామలైలోని నిత్యా నంద ధ్యాన పీఠంపై భక్తులు, హిందూ మక్కల్ కచ్చి నేతలు దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పీఠం సిబ్బంది సైతం స్వామీజీ నికృష్ట చేష్టలపై ఆందోళన చేపట్టారు. నిత్యానం దుడి ఫొటోలను చెప్పుల దండవేశారు. వాటిని దగ్ధం చేసి నిరసన తెలిపారు. కోయంబత్తూరు, ఈరోడ్, మదురై, తిరు నల్వేలి, పుదుచ్చేరి, కరూర్ తదితర జిల్లాల్లోని నిత్యానం దుడి ధ్యాన పీఠాలు, సేవా కేంద్రాలపై దాడులు జరిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆశ్రమాల వద్ద మోహ రించారు. భక్తుల ఫిర్యాదు మేరకు కోయంబత్తూర్, చెన్నై పోలీసులు నిత్యానందుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిత్యానంద అరెస్టుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కమిలానది గరం నిత్యానందుడి ఉదంతంపై తమిళనాడు సీఎం కరుణానిధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక ప్రచారాలు చేసే గురువులే ఇలాంటి వికృత చేష్టలకు దిగడం దారుణమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమా జంలోని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిత్యానందుడికి నిరసన మద్దతు: టీవీల్లోని దృశ్యాలు నిత్యానందుడివి కావని, ఈ విషయం స్వామిజీయే తనక స్వయంగా చెప్పారని సినీనటి రాష్ట్ర నాయకుడు ఆర్. శరత్‌కు రాల విలేకరులకు చెప్పారు. ఒక వేళ ఆయన తప్పు చేసినా, దృశ్యాలను టీవీల్లో చూపించడం నేరము కాదన్నారు. బెంగళూరు శివార్లలోని బిడది వద్ద గల నిత్యానందుడి ఆశ్ర మంపై గవ్వ తెలియని వ్యక్తులు దాడి చేశారు. స్వామీజీ ఫ్లెక్సీ లను, డిష్ తొట్లను దగ్ధం చేశారు. ఆశ్రమ ప్రవేశ ద్వారాల వద్ద ఉన్న గడ అద్దాలను పగలగొట్టారు. నిత్యానందుడిని కర్ణాటకలో అడుగు పెట్టనివ్వబోమన్నారు. ఇదెలా ఉండగా,

The security and handful of sanyasis at the main gate were totally outnumbered as the assassins started jumping over the gate and side walls into the aadheenam premises. They rushed everywhere armed with petrol bombs and acid. They carried weapons like chains, iron rods and other explosives.
Sanyasis’ living quarters burnt down

Sannyasis’ (monks) living quarters set on fire.

03 March 2010 : In picture above, the huts with thatched roofs set on fire. Various parts of the monastery set on fire. Building were set on fire with residents purposely locked inside by the attackers. In monasteries doors are generally not locked. Before setting buildings on fire it was purposefully locked by attackers to burn everyone inside it alive.


The assassins lit fire to the dry palm leaves which formed the roof of the living quarters for the sanyasis. The fire spread rapidly and within minutes burned down the mattresses, charing it to soot. The residents ran out of the building to diffuse the fires by throwing buckets of water on them hoping to save some of the belongings. When they realised it was futile, they ran from one building to the next in order to secure themselves from the assassins. All the female residents were instructed to lock themselves up in one of the innermost rooms.
Direct attack on the quarters of His Divine Holiness
The assassins with fireballs and explosives, attacked the very building where His Divine Holiness was staying with His assistants. In a terrifying series of events, the attackers locked all the doors to the structure from outside, and threw petrol bombs on it. They ignited the thatch roof with the clear plan to kill His Divine Holiness.
By then, the panic-stricken Sanyasis, after hearing the updates about the approaching assassins, gathered a few essentials and along with His Divine Holiness was about to leave the quarters to take Him to the vehicle that was waiting near the rear restroom exit.
Just as they were moving to the vehicle, the roof was set ablaze. They could not believe what was happening. Without getting diverted by the blazing fire, they literally pushed His Divine Holiness into the vehicle, jumped in themselves and sped away.
Running for survival - on the road again
They hit the highway within minutes without the assassins sighting their departure. Panic was rushing through their veins as they sped off on the Mysore - Bengaluru highway. Only when the disciples confirmed they were not being chased did they slow down a bit.
Now the question on everyone's mind was: where to find a safe haven. A unanimous and quick decision was made to go to the relatively small aadheenam in Hosur, tucked away surrounded by agricultural fields, merely an hour and a half away. They sped off towards Hosur aadheenam in Tamilnadu.
One of the senior Sanyasis (monks) - Ma Nithya Bhaktikananda Swami - who was present inside the Bengaluru Aadheenam during the attack, recollects the horrific events of the morning:
The next day morning (March 3rd, 2010), there was a pandemonium at the gate. We barely had a compound wall. The media came like vultures. Assassins entered from all over.
The Bengaluru Aadheenam was under attack from all around. We were being covered in the news continuously, not as victims but as accused! Accused of what? Of featuring in a fabricated video created by someone else! It was utter injustice and persecution of a completely clueless and innocent community. There was fire blazing, media persons running rampant, tussles between the Sanyasis and the assassins in the utterly vulnerable situation, police, mobsters and what not... They had successfully converted a peaceful and serving Aadheenam to a warfield of terror and confusion.
We were all huddled in the Ananda sabha with our belongings. We had to somehow walk over and enter Anandapuri where we would be relatively safer. But we could not leave the Ananda sabha because the assassins had entered the premises. Swamiji was in the aadheenam, and we did not have the courage to think about what might be happening to Him. We knew there was a team taking care of Him, and that was all we could handle at the time.
The nightmare news reached us – the attackers had set ablaze the thatched roof structure where Swamiji was staying. We just held our malas (rosaries with Swamiji’s pendant) tightly and continued to pray, not daring to think about what might be happening there. After some time, news reached us that Swamiji had exited the campus safely. We heaved a mighty sigh of relief. Our life energy was restored. Shortly, we managed to run over and enter Anandapuri.

Assassins locked His Divine Holiness in his hut and set it ablaze.

(Left) Sannyas dormitory reduced to ashes. The dorm was set ablaze when some monks were still inside, nobody died. (Right) The Aftermath - Firefighters on inspection rounds.
Vandalism of property
Catching wind of His safe exit, the assassinators went ahead and defaced Paramahamsa Nithyananda’s posters with brutal force, using even their footwears to mutilate them, making their agenda clear: they wanted to eliminate Him from the face of the Planet. They inflicted extensive damage to property, stoning and burning the Aadheenam premises. There was terror in the Aadheenam amidst the residents to protect the life of their beloved Guru who was also the lifeline of millions of seekers worldwide.

Mob vandalising properties in the aadheenam
Salvaging sacred sentiments from the ashes, lakhs of Rupees worth of damage, irreparable losses
The devotees who had come in by then, saw the entire scene of blazing fire and torn and vandalised property. Terrorized by the life-attack on their beloved Guru, the devotees started putting out the fire to salvage what they could. The whole heritage was vandalized and destroyed in the fire, which burned out the building from top to bottom. From the books, rudraksha malas (sacred rosaries), devotional music, audio and video equipment, nothing was left when the fire was extinguished. The place was their temple of worship. They were shocked and heavily saddened by this brutal crime of the assassins.


The remaining ruins after the fire