KAILASA Library/బయలుపరచండి/Sign in
బయలుపరచండి

బయలుపరచండి

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

స్వామి నిత్యానంద చిత్రం

బయలుపరచండి మీ యొక్క చతుర్ అంతర్ శక్తులను

శ్రీల శ్రీ పరమహంస నిత్యానంద స్వామి

A hand holding a five-flame traditional Indian metallic lamp (aarati/deepa)

బయలుపరచండి మీ యొక్క చతుర్ అంతర్ శక్తులను

శ్రీల శ్రీ పరమహంస నిత్యానంద స్వామి

Nithyananda Portrait

అన్ని ధ్యాన ప్రక్రియలు, ఈ పుస్తకములో వర్ణించబడిన లేక
శ్లాఘించబడిన సాధనలు మరియు పద్ధతులు, పరమహంస
నిత్యానంద స్వామిచే శిక్షణ పొందిన మరియు నియుక్తమైన
శిక్షకుని క్రింద నేరుగా పర్యవేక్షణలో మాత్రమే సాధన
చేయుటకు తగును. పైగా, ఈ ప్రక్రియలు, సాధనలు మరియు
పద్ధతులు మీ స్వీయ ఆరోగ్యము, దృఢత్వము మరియు
సమర్థతకు సంబంధించి తగినవైనవో కావొ నిర్ధారించుకొనుటకు
మీ యొక్క వ్యక్తిగత వైద్యునితో సంప్రదించాలి.

నిత్యానంద యూనివెర్సిటీ ప్రెస్ చే ప్రచురింపబడినది
© కాపీ రైట్ 2013

Ebook ISBN: 979-8-88572-114-1

Lamp
Flower in hands

అన్ని హక్కులు రక్షితమైనవి. ఈ ప్రచురణ యొక్క ఏ భాగము
పునరుత్పాదనము చేసుట లేక పునస్సంపాదన వ్యవస్థలో
నిలువచేయడం లేక ఏ ఉపాయము లేక రూపము ద్వారా నైనా
ప్రసారము చేయడము అంటే ఎలక్ట్రానిక్, మెకానికల్, ఫోటోకాపీయింగ్,
రికార్డింగ్ లేక వేరే ఏదైన ప్రచురణకర్త యొక్క వ్రాతపూర్వక అనుమతి
లేకుండా చేయరాదు.

ఈ పుస్తకము యొక్క అమ్మకము నుండి వచ్చు సొమ్ములో కొంత
భాగము ధర్మార్ధ కార్యకలాపములకు మద్దతు చేయుటకు
వెళుతుంది.

భారత దేశంలో ప్రచురించబడినది
ప్రోగ్రసివ్ పార్టనర్స్ చే
బెంగుళూరు 560010

Nithyananda Drawing
శ్రీ పరమహంస నిత్యానంద స్వామి

ఈ పుస్తకము విశ్వవ్యాప్త ప్రేక్షకులకు శైల శ్రీ పరమహంస నిత్యానంద స్వామి వారిచే వెలువడిన సంభాషణల నుండి సంగ్రహించబడింది. ఈ పుస్తకములో, నిజముగా అపూర్వమైన జీవితమును జీవించుట అంటే అర్థం ఏమిటి అనే మన యొక్క అవగాహనను పరమహంస నిత్యానంద తిప్పికొట్టారు. అన్ని సమయముల యందు మనకు అందుబాటులో వున్న చతుర్ అంతర్గత శక్తులను మనకు వెల్లడి చేయడం ద్వారా, మరియు మనం కలలు కన్న జీవితమునకు ఆకృతి ఇచ్చుటకు మనం వాటిని ఉపయోగించుకోనగలము. సమాకలితమైన సనాతన హిందూ ధర్మము యొక్క స్పష్టమైన శాస్త్రసమ్మతమైన రాజకీయము లేని కంఠధ్వనిగా గుర్తింపబడిన పరమహంస నిత్యానంద స్వామి వారు, హిందూ ఆధ్యాత్మిక సత్యముల యొక్క సారమును స్వచ్ఛముగా ప్రసాదించి, మనం అందరమూ అర్థంచేసుకుని మరియు మన జీవితమునకు అన్వయిన్చుకోగల భాషలో ఇక్కడ వాటిని చూపుతున్నారు.