నమ్మకమైన పరిష్కారాలు
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
నమ్మకమైన పరిష్కారాలు
కోరిక
భయం
బాధ
లేని
ఆనందమయ
జీవితానికి

ధ్యాన పద్ధతుల నుంచి సేకరింపబడిన సంభాషణలు
నిత్యానంద
నిత్యానంద ఫౌండేషన్
ముందుమాట
మన శరీరంలో ఉండే చాలా ముఖ్యమైన శక్తి కేంద్రాలని అర్ధం చేసుకోవాలని ఆసక్తి
ఉన్నవారికోసం ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాము. ఇందులో ఆ శక్తి కేంద్రాలు నిత్యజీవితంలో
మనం పని చేసే ప్రతి రంగంలోనూ, ప్రతి అంశంలోనూ అవి ఏవిధంగా తమ ప్రభావాన్ని
చూపుతాయో ఈ పుస్తకంలో చాలా వివరంగా చెప్పబడినది. ఈ పుస్తకంలోని విషయాలన్ని
కూడా పరమహంస శ్రీ నిత్యానంద స్వామి వేరు వేరు సందర్భాలలో ఆయన ఇచ్చిన ప్రవచనాలే..
స్వామిజీ ... చక్రాలను శక్తి వంతం చేసే ప్రోగ్రామ్, ఆనంద స్ఫురణ, ఈ ప్రోగ్రామ్స్‌కి వచ్చిన
వారి సౌకర్యం కోసం ధ్యాన పద్ధతులను సూచనలను, వాటి వివరాలను ఈ పుస్తకంలో
చెప్పటమయినది. ఇందులో చెప్పబడిన పద్ధతులను కేవలం ఏదైనా ప్రోగ్రాం ద్వారా, ధ్యాన
పీఠం ఆచార్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. మొదటిసారి ఈ పద్ధతులని చదివేవారు,
ఈ ప్రోగ్రామ్లకి వెళ్ళకుండా మీ అంతట మీరు వీటిని చేయవద్దు. మీరు అలా ప్రయత్నించితే,
అది పూర్తిగా మీ బాధ్యతతోనే చేయాలి. ఈ విషయంలో పుస్తక రచయితకి కానీ, ధ్యాన
పీఠంకి కాని ఎటువంటి భాధ్యతా లేదు.
ధ్యానంద ఫౌండేషన్, బెంగళూరు, ఇండియా ప్రచురణ
కాపీరైటు 2006
మొదటి ప్రచురణ: మే 2006
Ebook ISBN: 979-8-88572-126-4
అన్ని హక్కులూ మా సొంతం. ధ్యానంద ఫౌండేషన్ నుండి లిఖితపూర్వకంగా అనుమ
తీసుకోకుండా బహిరంగ లేదా వ్యక్తిగత వినియోగం కోసం ఇందులోని ఏ భాగాన్ని యాంత్రిక
ఫోటోగ్రాఫిక లేదా ఫోనోగ్రాఫిక ప్రక్రియ లేదా ఏ ఇతర ప్రక్రియ ద్వారా పునర్ముద్రించడం
నిషిద్దం. ఈ పుస్తకంలోని సమాచారాన్ని సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటే
అందుకు రచన ప్రచురణకర్తలకు ఎలాంటి బాధ్యత ఉండదు.
ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ధ్యానంద ఫౌండేషన్ చేపట్టే
ధర్మకర్తవ్య కార్యకలాపాల కోసం వినియోగించడం జరుగుతుంది.
Printed in India by W Q Judge Press, Bangalore, India

నిత్యానంద
(ఆనంద స్పురణ ప్రోగ్రామ్ మరియు లైఫ్ బ్లిస్ ప్రోగ్రామ్‌ల నుంచి సేకరింపబడిన సంభాషణల)