1. Vuvaacha
నిత్యానంద ధ్యానపీఠం - హైదరాబాదు
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM బివ్యాశీస్కులతో జనవరి 2006లో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాదులో నిత్యానంద ధ్యానపీఠం సాతంరాయిలోని నిత్యానందగొలి పైన శ్రీ ఆనందేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఆశ్రమం నెలకొల్పారు.
హైదరాబాదు ఆశ్రమం చాలా విశాలంగా, అందమయిన ప్రకృతి మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నిత్యం ఆనందేశ్వరి మాత పూజ హారతి, గురుపూజ నిర్వహిస్తారు. ఆశ్రమంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఆశ్రమంలో ధ్యాన మందిరం ఉన్నది. ఇక్కడ ప్రతిరోజు యోంగా, ధ్యాన కార్యక్రమాలు జరుగుతాయి. లిటిల్ ఆనందాంస్ అనే కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయి. ప్రతి మాసం వైద్య పరీక్షలు జరుగుతాయి.
Part 2: Vuvaacha_Telugu_part_2.md
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM జ్ఞానోదయం పెస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మన మధ్య ఉన్న అద్భుతయోగి, మహా మేధో సంపన్నుడు . ఆధ్యాత్మిక సాగారాన్ని అతి చిన్న వయస్సులో మధించి అందులోంచి మహాద్భుతమయిన 'ధ్యానం' అనే అమృత కలశాన్ని మనకి అందించిన భగవంతుడు. ఆయన విప్లవాత్మక సందేశం ప్రపంచాన్ని జడత్వం నుంచి మేలుకొలిపింది. ఆయన అందించిన 'ఆనందం మీ జన్మహక్కు నిరంతరం ఆనందలో ఉందండి' అన్న పిలుపు సర్వమానవాళిని అద్భుతంగా చైతన్యపరచినది. మీరు భగవంతుడు అని నిరూపించటానికి నేను ఇక్కడికి వచ్చాను, మీరు దైవాంశులు, సాక్షాత్ భగవంతుని స్వరూ పులు. ఆ విషయం తెలుసుకోండి అని ఆయన చేసిన సింహ ఘర్ణన, చాందస ప్రపంచాన్ని అదిరిపడేలా చేసింది. మానవ మెదడు యొక్క అద్బుత ప్రపంచానికి చూపించి ప్రపంచవ్యాప్తంగా వైద్యశాస్త్రవేత్తలు తపన పడే ఫలితాలని చెప్పారు. ఆయనపై చేసిన ప్రయోగాలు వైద్య శాస్త్రంలో కొత్త అధ్యాయాలని ఏర్పరచాయి.
నీవు సర్వశక్తి సంపన్నుదవి, నీతో అనంతమయిన శక్తి నిక్షిప్తమై ఉన్నది. అది తెలుసుకుని మరింత అద్భుతాలు సాధించగలపు అని మనిషిని వెన్నుతట్టి చైతన్యవంతులని చేస్తున్నారు. లక్షలమంది శిష్యులకి ఆయన గురుదేవులు, కోట్లమందికి అయన దేవుడు. కానీ ఆయనకి ప్రతి ఒక్కరూ భగవంతుని రూపాలే. అందరిని నిత్యానందంలో ఉంచాలి అనేది అయన లక్ష్యం .....