All Books
పరమహంస శ్రీ నిత్యానంద
Telugu

పరమహంస శ్రీ నిత్యానంద

SPH Nithyananda Paramashivam

KAILASA's Nithyananda Hindu University

1 Chapter6 SectionsISBN 979-8-88572-943-7

చెప్పిన చిన్న కథలలో పెద్ద సత్యాలు కథలు మానవ సంస్కృతిలో ఒక ముఖ్య భాగము. మనిషి మాటలు నేర్చి, కల్పనలు అల్లటం నేర్చుకున్న నాడే కథలకి అంకురార్పణ జరిగింది. కథలు లేని సాహిత్యం బహుశః ప్రపంచంలో ఎక్కడా లేదేమో. కథలు చెప్పటం ప్రాచీనమయిన ఒక కళ. కథలలో పురాణ కథలు, జానపద కథలు, సమకాలీన జీవిత కథలు ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. కథలు చిన్నపయితే కథానికలు అంటాము. మరీ పెద్ద కథలయితే నవలలు అంటాము. భారతీయ సాహిత్యం, సంస్కృతిలో పెనవేసుకుపోయిన అంశం కథ. ప్రపంచదేశాలతో పోల్చిచూస్తే భారతీయ కథలు బహుప్రాచీనమయినవి. అవి నేటికి సజీవంగా అల