Chapter 9

మీలోని తెలివితేటల్ని నమ్ముకోండి

1 sections

మీలోని తెలివితేటల్ని నమ్ముకోండి

కొన్నివారాలం కిందట స్పోర్ట్స్ గేర్‌బాండ్‌లో ఒక ప్రకటనను చూశాను. ఒక మనిషి పోటీకి తయారు కావటాన్ని చిత్రం చూపింది. శీర్షిక ఇలా ఉంది.

మీ శరీరం మిమ్మల్ని ఆగమని చెబితే, మీ శరీరాన్ని మూసుకోమని చెప్పండి.

ఎంత తరచుగా మీ శరీరాన్ని మీరు మూసుకోమని చెబుతున్నారు? దాదాపు సమయమంతా అని నేను ఊహిస్తున్నాను! ప్రస్తుతానికి, ఉదయం మేల్కుంటారు, మీ శరీరంతో గుంజాటన. మీకు తెలుసా, ఉదయం లేవటానికి మానవ ప్రాణికి మాత్రమే అలారం గడియారం అవసరం - ఎందువల్లనంటే ప్రకృతి లయతో అతడికీ సమన్యయంలేదు. మీరు లేచినప్పుడు, మీ శరీరం ఇంకా నిద్ర కావాలి అంటుంది. రాతి ఆలస్యంగా నిద్రపోయిన కారణంగా కోలుకోవటానికి మీ శరీరానికి సమయం సరిపోదు. కాని సోమవారం ఉదయం, కాబట్టి మీ శరీరాన్ని మూసుకో అని చెప్తారు. ఆఫీసులో కంప్యూటర్‌ను గంటల తరబడి చూసి మీ కళ్ళు పొడివారి అలసిపోతాయి. కాని మీరు పోజెక్ట్ రిపోర్టును పూర్తిచేయాలి. మీ శరీరానికి ఏమి చెబుతారు?అవును, మూసుకో!

పార్టీలో అతిగా ప్రవర్తించినప్పుడు, అతిగా తాగినప్పుడు, టి.వి.ని చూస్తూ రాతి ఆలస్యంగా పడుకున్నప్పుడు, మీరు అనారోగ్యంగా ఉండి పని చేయవలసివచ్చినప్పుడు - మీరు శరీరం చేసే హెచ్చరికలను నిరంతరం ఉపేక్షిస్తుంటారు

ఈ రోజుల్లో మనమంతా శరీరాన్ని మూసుకో అని చెప్పినందుకు గర్విస్తుంటాం. మన ఊపిరితిత్తులను కలుషిత వాయువుతో కష్టపెడుతుంటాము, మన కడుపులను ఘాటయిన అనారోగ్యకరమయిన ఆహారంతోను, కాలేయాలను మద్యంతోను శ్రమ పెడుతుంటాము. కొంత మేరకు మన శరీరాలు అతి తక్కువ ప్రతిఘటన కొలిగి కూడా దాడిని ఎదుర్కోవటానికి అలవాటు పడతాయి.

ఈ కారణంగానే మన సహన చైతన్య పరిమితి ప్రతిరోజు పెరుగుతుంది. తాగేటప్పడు అంతకంతకు మోతాదును పెంచుకోవాల్సి వస్తోంది. నొప్పిని తగ్గించుకోవటానికి నొప్పి నివారణ మాత్రల మోతాదును పెంచుకోవలసి వస్తోంది.

కుని శరీరం మనస్సు పరస్పరం ప్రభావితం చేసుకుంటాయో తెలుసుకుంటే, మనం మనల్ని ఇంకా బాగా చూసుకునే వాళ్ళం! 60 కోట్ల సంవత్సరాల క్రమ పరిణామంలో సముపార్జించుకున్న మహామేధ మన శరీరానికి ఉంది.

తుంటులు మనం సామాన్యంగా పేర్కొనే చేతన ప్రక్రియలు. మన కేంద్ర నాడీ వ్యవస్థచే నియంత్రిత మవుతాయి- మెదడు, వెనుపాము. ఈ ప్రక్రియలో స్వచ్చంద కదలికలు, ఆలోచన మొదలయినవి ఉన్నాయి. కాని చేతన ప్రక్రియలు మన శరీరంలో అతి తక్కువ ప్రక్రియా భాగం. ప్రక్రియలలో అత్యధికం అచేతనం. వాటిని స్వతంత నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంటుంది. ఊపిరి పీల్చటం, రక్తాన్ని జిర్ణంచేసుకోవటం, మనం నడుస్తున్నప్పుడు సమతుల్యతను పాటించటం వంటి ప్రతిక్రియలన్ని మన నియంత్రణ లేదా మన జాగృతి కూడా లేకుండానే బాగా జరుగుతూ ఉంటాయి. ఈ హించండి, మన శరీరాలను నిర్వహించటానికి మనం ఏమీ ఆడవలసి పోస్త్రి, మనం దేనినీ పొందలేము.

ప్రతి ఒక్కరికి తెలుసు ... !

అదంతా ఎలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు?

అది శరీర మేధా అద్భుతం.

సరిగా మీ శరీరాన్ని పరిశీలించండి!

మీ శరీరంలోని ప్రతి ఒక్క జీవకణం తన ప్రత్యేక విధులను నిర్వహించే తెలివితో ఉంటుంది. శరీరానికి సంక్రమణం తాకినప్పడు, మీరు ఆ ప్రమాదాన్ని పసికట్టక పూర్వమే మీ తెల్లకణాలు తమంత తాము ప్రతి క్రియకు పూనుకుంటాయి.

కాని విచారకర వాస్తవం, మన శరీర వివేకం మీద నమ్మకం మనకు లేదు.

జలుబు లేదా తలపోటు వచ్చిన రోజున యాంత్రికంగా మాత్రను వేసుకుంటారు, ఎందుకు? మీకు తెలియదా? మీ శరీరం పెద్ద పారిశామిక కర్మాగారం చేసే పనిని నిర్వహిస్తుంది! అది స్వయంగా పర్యావరణ వ్యవస్థ. మీ శరీరం ఆహారాన్ని జీర్ణంచేసుకో గలిగినప్పడు, నియత ప్రాతిపదికన రక్తాన్ని పంపుచేస్తూ, సంక్రమణలతో పోరాడుతున్నప్పడు,అది తనంత తాను మామూలు తలపోటుతో తలపడలేదా?

మీరు ఆశ్చర్యకరమయిన సంక్షిప్త డిఎన్ఏ ప్రపంచంలో ప్రవేశిస్తుంటే, మీ భావోదేకాలు మీ జ్ఞాపకాలు, మీ అభిపాయాలు కూడా మీ శరీరం చేత నియంత్రితమవుతాయని మీరు చూస్తారు! డిఎన్ఏలు మన జన్యుస్మృతి వాహకాలు. అవి భౌతిక లక్షణాల గురించినే కాకుండా మానసిక స్థితి మొదలగు వాటిని కూడా తీసుకుపోతాయి. జన్యు శాస్త్రవేత్తలు మనలో అనేక జన్యు కణాలు ఉంటాడని తెలిపారు. శరీరం మనసును ప్రభావితం చేయటమేకాదు, మనస్సును కూడా శరీరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

ఒక రోగం నుండి ఒక వ్యక్తి నయంచేయబడినప్పటికి లేదా మత్తు పదార్లం నుండి నయంచేయబడి పునరావాసితుతయినప్పటికి, ఇంకా శరీరంలోని కొన్ని రోగ స్మృత్తులు ఆ వ్యక్తికి ఉంటాయి. అదేవిధంగా, మీరు స్థిరంగా కలత పొందుతున్నట్లయితే, కలతలచే ప్రేరేపితమయిన వ్యతిరేకత మీ శరీరంలో మీ అస్తిత్వంలో ఘనీభవిస్తుంది. దీనినే 'కుంగిపోవటం' అంటాము. ఆ కారణంగానే కుంగిపోయిన ప్రజలు తామెందుకు కుంగిపోయారో చెప్పలేరు. సమస్య పరిష్కారమయిన చాలా కాలానికి కూడా, దానికి సంబంధించిన ఒత్తిడి వారి స్మృతి పథంలో శారీరకంగా మానసికంగా అవరోధంగా ఉంటుంది. కేవలం కుంగిపోవటమేకాదు, కాని ప్రయోగాత్మకంగా రుజువైంది ఏమంటే ప్రతి వ్యాధి శరీరం చేత మనస్సు చేత సమానంగా ప్రభావితమవుతుంది. వాస్తవంగా, మన వ్యాధులలో 85%కు పైగా ప్రకృతిపరంగా మనశ్శరీర సంబంధమయినవి.

తలపోటులు, గుండె జబ్బులు మాత్రమే కాదు సెఫ్టిక్ అల్సర్లు, చర్మ శ్వాసకోశ వ్యాధులు, కేన్సరు కూడా మన ఆలోచనలచే ప్రభావితమవుతాయి.

శారీరక రుగ్మతలను కలిగించే లేదా బాగుచేసే మనస్సుకు ఊహాతీతమయిన శక్తి ఉంది. జపానులో ఒక రకం మొక్కకు ప్రతికూలతగల కొంతమంది ప్రజలపై ఒక ప్రయోగం నిర్వహించారు. భాగస్వాముల కళ్ళకు గంతలు కట్టి విభిన్న మొక్కల ఆకులను వారి చర్మంపై ఉంచారు. ప్రతిసారి భాగాస్వాములకు పరిశోధకులు వారి పై ఏ ఆకు పెడుతున్నదీ చెప్పారు. ఆశ్చర్యంగా చాలా కేసుల్లో మొక్కపేరు చెప్పగానే భాగస్వాములకు మొక్కకంటె ఎక్కువగా అలెర్జీ కలిగింది. అలెర్జీ కలిగించే ఆకును భాగస్వాములపై పెట్టి రోగికి అవి ప్రమాద రహితమయిన ఆకు అని చెప్పినప్పడు, వాళ్ళకి అలెర్జి కలగలేదు. ప్రత్యామ్నాయంగా, ప్రమాదరహిత పత్రాన్ని చర్మంపై పెట్టినప్పుడు అది ప్రమాదకర అలెర్జీని కలగజేసే ఆకు అని రోగికి చెప్పినప్పడు, చర్మంపై వెంటనే దద్దుర్లు వస్తాయి!

విభిన్న వ్యక్తిత్వాలు కల బాలుడితో అధిక ఆశ్చర్యకర ప్రయోగంచేసినప్పుడు మనస్తత్వ శాస్త్రవేత్త డేనియల్ గోల్‌మన్ బాలుడి అలెర్హీల హెచ్చుతగ్గులు ఆ సమయంలో ఏ వ్యక్తిత్వం ప్రబలంగా ఉంటే ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటాయని కనుగొన్నాడు. అదే మనస్సు శరీరానికి ఆజ్జలను జారీచేసి నిర్దిష్ట వ్యక్తిత్వానికి ఏది తగి ఉంటుందో ఆ ప్రతి క్రియ పై ఆధార‌ప‌డి అలెర్జీ ఉండేట‌ట్లు లేదా అలెర్జీ లేక‌పోయేట‌ట్లు చూస్తుంది. ఆధునిక వైద్యశాస్త్రం విభిన్న పరిస్థితులలో మీ మస్తిష్కంలో రసాయనిక మార్పులను కనుగొనే పెట్‌స్కాన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ప్రతిసారి మీరు విభిన్న జ్ఞాపకాన్ని, లేదా అనుభావాన్ని గాఢ భావోదేకాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటార అది మీ మనస్సులో విభిన్న రసాయనిక రీతిని రేకెత్తిస్తుంది అని పరిశోధకులు కనుగొన్నారు.

అంతేకాదు, తత్కక్షణం వార్త మీ శరీరమంతా వ్యాపిస్తుంది. మీరు సంతోషంగా ఉన్నా, కోపంగా ఉన్నా, లేదా విచారంగా ఉన్నా వెంటనే మీ శరీరంలోని ప్రతి జీవాణువుకు సూచన పంప బడుతుంది. కాబట్టి మీ శరీరం వాస్తవంగా ఆ క్షణంలో మీరు ఆలోచించే దాని మారుతున్న ప్రతిబింబం!

మనశ్నరీర రోగాలు మన అచేతన మనస్సు మన చేతన క్రియలను నియంత్రిస్తున్నట్లు మనకు చూపుతున్నట్లుగా ధ్యానం చేతన మనస్సు అచేతన క్రియలను నియంత్రించటానికి ఎలా ఉపయోగించాలో మనకు బోధిస్తుంది. యోగా జెన్హలో అత్మ ప్రబోధాత్మకంగా మీ నాడీ, సూచిని, జీర్టాన్ని, జీవనక్రియను, శరీరోష్ట్రాగతను నొప్పిని మీ సున్నితత్వ స్థాయిని నియంత్రించ కలిగే విధానాలున్నాయి.

వాస్తవంగా, ఈ మూలాంశాల గురించి అద్భుత మేమీలేదు. అవి అద్భుతంగా మనకు కన్పించటానికి కారణం మనకు మన శరీరానికి మనస్సుకు ఉన్న గాఢ సంబంధం తెలియక పోవటమే.

శరీర మనస్సులు రెండూ సమాన చేతన యొక్క వ్యక్తీకరణలు మాతమే. అవి వేర్వేరుగా పని చేయలేవు, పని చేయవు. మనం వాటిని రెండింటిని గౌరవిస్తే తప్ప, మనం సంపూర్ణం కాలేము, సమైక్య ఆధునిక నాగరికతలో, మన శరీరాలను పణంగా పెట్టి మన మనస్సులను అభివృద్ధి చేసుకుంటున్నాము. ఇప్పటి నుండి కొన్ని వందల కరాల తర్వాత గొప్ప మేధతో గిడసబారిన శరీరాలతో అల్పప్రాణులుగా తగ్గిపోవచ్చు. అని మానవ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. మనం మన శరీరంలోని రోగాలలో మెదడును మాతమే ఉపయోగించటమే దీనికి కారణం. శరీరాన్ని నిందించటం ఆధునిక సమస్యకాదు. మన పరమాసహ్యభాగంగా సాంప్రదాయకంగా శరీరం నుండించబడుతోంది.

శిల్పి కలవర పరుస్తున్నందుకు, ప్రపంచాకర్షణలవైపు మనల్ని లాగి మాయలో పడవేస్తున్నందుకు మనమెప్పడూ శరీరాన్ని నిందిస్తుంటాము. ప్రాచీన కాలం నుంచి మోక్షం పొందటానికి శరీరాన్ని ఉపేక్షించటం అవసరమని యోగులు భావించేవారు. కాబట్టి వారు శరీరాన్ని హింసించేవారు, దేహాన్ని నిరోధించేవారు, అది ఒక మార్గం, కాని ఇది కొద్దిమందికే పనికి వస్తుంది. శరీరం ద్వారానే ఆధ్యాత్మికతకు వెళ్ళాలని నేను చెబుతున్నాను! జీవిత సంసార నదిని దాటించేది శరీర నావ.

ప్రతి ఒక్కరికి తెలుసు ... !

గౌరవించటం మీరు నేర్చుకుంటే తప్ప, శరీరం అవతలికి మీరు ఎలా వెళ్ళగలరు?

మీ శరీరంతో గాఢమయిన ప్రేమ పూర్వకమయిన సంబంధాన్ని పెట్టుకోండి.

శ్రీ రామకృష్ణ సుందరంగా చెబుతున్నారు:

మాయా నదిని దాటటానికి రెండు మార్గాలున్నాయి:

మీ బలాన్ని అంతటినీ కూడగట్టుకొని దూకటం ఒక మార్గం.

దాని ముందు నిలబడి చేతులు జోడించి "ఓ మాయా! దయతో దాటటానికి అనుమతి నివ్వు!" అని ప్రార్థించటం రెండో మార్గం.

ఇది గౌరవ, సహనశీల మార్గం.

మీ శరీరంతో శాంతిని కుదుర్చుకోండి.

మీ శరీరాన్ని నిరోధించే భావాన్ని వదులుకోండి

మీ శరీర వివేకాన్ని నమ్మండి.

సృష్టితో, దయతో మీ శరీరాన్ని బాగా అర్థం చేసుకోవటం ద్వారా మాత్రమే దాని అవతలకు పోయే మార్గాన్ని కనుక్కోగలరు.

ఒక ప్రసిద్ధులయిన జెన్‌మాస్టరు బేంకీ దేశాటన చేస్తూ ఒక కొత్త పట్టణానికి వచ్చారు. (నా కథలు ఎప్పడూ జెన్ నుంచి గ్రహించబడతాయి. మరే ఇతర మతం కూడా జెన్ లాగా సుందరంగా జీవితాన్ని గౌరవంతో, ధైర్యంతో, హాస్యంతో చూడలేదు.

జెన్‌కు జీవితంతో ప్రేమ వ్యవహారం ఉంది!)

జెన్ మాస్టర్ తమ పట్టణానికి వచ్చినట్లు తెలుసుకొని ఆయనను అడిగేవారు:

ప్రియమయిన మాస్టర్‌గారు, మీ గురించి మేము చాలా విన్నాము! మీ దర్శన మాతం చేతనే ప్రజలు మిక్కిలి సంతోషంగా ఉంటారని మేము విన్నాము. వారు అద్భుతంగా రోగవిముకులవుతున్నారు. వారు తమ కోరికలు నెరవేరినటుగా భావిస్తారు! ఈ శక్తులను పొందటానికి మీరు అభ్యసించిన ప్రత్యేక విధానం ఏమిటి?

మాస్టర్‌గారు సామాన్యంగా సమాధానమిచ్చారు;

నేను ఆకలిగా ఉన్నప్పుడు తింటాను. నాకు నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాను. అది నా ధ్యానం. జెన్ మాస్టర్లు సామాన్యంగా ఇలాగే మాట్లాడతారు!

కావుడు మీరు కంగారు పడినట్లుగానే, అతని మాటలు విన్న ప్రజలు కూడా కంగారు పడుతారు. బహుశా తినటం, నిద్రపోవటం కంటే తేలికైన పనులు ఏమి ఉంటాయి? జీవితమంతా వారు, తింటూ నిద్రపోతూనే ఉన్నారు. ఇక్కడ గొప్ప మాస్టర్‌గారు, శక్తివంతమయిన ధ్యాన రీతి అని పేర్కొంటున్నారు.

కాబట్లి వివరణ అడిగారు.

మాస్టర్ వారిని అడుగుతున్నాడు. ఆకలిగా ఉన్నప్పడు మీరు నిజంగా తింటున్నారా? మీకు నిద్ర వస్తున్యప్పుడు మీరు నిద్రపోతున్నారా?

మీరు ఇలా చేస్తున్నారా?

మనం సామాన్యంగా ఎప్పుడు తింటాం?

మధ్యాహ్నం భోజనం సిద్ధమయినప్పడా? మనకు సమయం దొరికినప్పడా? గడియారం సమయాన్ని సూచించినప్పుడా?

మనకు తెలియకుండానే, మన జీవితాన్ని ప్రవర్తనా పద్దతిలో ఉంచుకుంటున్నాము. తినటం, నిద్రపోవటం వంటి వ్యక్తిగత పనుల పట్ల కూడా మనం ఏర్పరచుకొన్న కావితాపై ఆధారపడి ఉన్నాము! మన జీవితాన్ని నియంత్రించే ఈ పద్ధతిని అలవాట్లు అని మనం వ్యవహారిస్తున్నాము. చాలామంది ప్రజలు కప్ప టీ లేదా కప్ప కాఫీ తాగకుండా రోజును ప్రారంభించలేని స్థితిలో ఉన్నారు! ఉదయమే టీ లేదా కాఫీ తాగకపోతే, వారికి తలపోటు వస్తుంది, రోజు సరిగా గడపలేరు. మనందరికీ ఇష్టమయిన అలవాట్లు ఉంటాయి. వాటిని మనం 'మన అలవాట్లు' అంటాం. కాని నిజానికి అవి మనల్ని తమ అధీనంలో ఉంచుకుంటున్నాయి.

అతి ఉన్నత్త స్థితిలోకి తీసుకుపోయి, అలవాటుతో రంధి పడటం మన జీవితాన్ని నాశిసం చేస్తుంది. మానసిక రోగ చికిత్సా విధానంలో దీని పునఃపునర్సింధ లోపం (ఓసీడీ) అంటారు. ఈ లోపంతో బాధపడే ప్రజలు ఒకే పనిని మాటిమాటికి చేస్తూ ఉంటారు. చేతుల్పి కాళ్ళను మాటి మాటికి కడుక్కోవటం, లేదా తలుపు తాళం గట్టిగా పడిందో లేదో అని నిరంతరాయంగా లాగిలాగి చూడటం వంటి చిన్న చిన్న విషయాలు కావచ్చు. కాని వారు తమ జీవితమంతా దాని మీదనే ఆధారపడి ఉన్నట్లు

చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. ఆస్టిక్ ప్రజలు తమ పరిసరంలో ఏ చిన్న మార్పు వచ్చినా తమ గదిలో సామానును మరల మార్చి సర్దినా తీవంగా కలవరపడతారు. చిన్న చిన్న కారణాలు వారి కలవరపాటుకు చాలు.

ఈ ప్రవర్తనను పిచ్చి అని నవ్వవద్దు!

బాగా స్పష్టంగా ఉండండి: సాధారణ ప్రజలకు వ్యాకుల పడిన ప్రజలకు మధ్య ఉన్న తేడా స్థితికి సంబంధించిందింది - స్వల్పమయినది.

అలవాటు జీవిత యథార్ల పరిణామాన్ని మొద్దుబారుస్తాయి. అలవాటును తప్పించు కోవటం ప్రతిక్షణం జీవితం కల్పించే మార్పు అవకాశాలన్నిటినీ కోల్పోవటమే అవుతుంది.

మన జీవిత పతిఘటన క్రణాలలో కూడా, మనం అలవాటు వైపు మొగ్గుచూపుతాము. చిన్నకథ:

ఒక జేబుదొంగ మరణించి స్వర్గానికి వెళ్ళాడు. ముత్యాల గేట్ల వద్ద కాపలాకాసే సెయింట్ పీటర్ అతణ్ణి ఆపాడు. దొంగ జీవితమంతా ప్రజలను మోసగిస్తూనే ఉన్నాడనీ అతడు స్వర్గానికి మారుగా నరకానికి పోవాలనీ పీటర్ అతడికి గుర్తు చేశాడు. కాని జేబుదొంగ తనను క్షమించమని, కొత్త మనిషిగా మారిపోతానని పీటర్‌ను యాచించాడు.

చిట్టతుదకు సెయింట్ పీటర్‌కు అతడంటే దయ కలిగింది.

సరే అని నీరసంతో పీటర్ అతడికి అంగీకారాన్ని తెలిపాడు.

లోనికి వెళ్ళు, కాని మొదట, నా పర్సు తిరిగి ఇచ్చి వేస్తావా? అని అడుగుతాడు.


మన నాగరిక ప్రపంచంలో, మనం స్థిరతకు హాస్యాస్పదమయిన విలువనిస్తున్నాము. సామాన్యంగా, ప్రజలు తాము స్థిరంగా ఉన్నందుకు గర్విస్తుంటారు! వారు తాము గత 30 సంవత్సరాల నుండే ఒకే సమయానికి లేస్తున్నామని గర్వంగా చెప్పుకుంటారు, వారు తాము కమ్యూనిస్టులమని లేదా నాస్తికులమని లేదా చిన్ననాట పాఠశాల దినాల నుండి ఏదో ఒకటని గొప్పగా చెప్పుకుంటూ గర్విస్తుంటారు.

స్థిరతా జనాలు చాలా విసుగు పుట్టిస్తారు. ఎవరైనా ఒకరు తాము స్థిరంగా ఉన్నామని చెపితే ఉన్న రెండు కారణాల్లో ఒకటి మాత్రమే అవుతుంది.

(ఎ) జీవితమంతా తన గురించి ఏ వస్తువును మార్చుకోవలసిన అవసరం లేని రీతిలో పుట్టుకతో సంపూర్ణ పురుషుడుగా ఉండి ఉండాలి లేదా (బి) గర్వం లేదా భయం వల్ల పురాతన భావాలను పట్టుకుని అంటిపెట్టుకొని ఉండాలి.

ఏ ఒక్కడు ముందుగానే సంపూర్ణ పురుషుడు అని నేను అనుకోను కాబట్టి ఇతర కారణం, మార్పు అంటే భయం. అలవాట్లు పరిచయమున్న, అంగీకృత జీవిత కీతులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అలవాట్లు భద్రదతకు చిహ్నంగా ఉంటాయి. ఆ కారణంగానే, మనం అలవాటుకు లేదా ప్రియ జీవితనాకి అంటిపెట్టుకొని ఉంటున్నాము!

ఎటువంటి ఆలోచనలు లేకుండా విశ్వాసాలు లేకుండా జీవించటానికి గొప్ప ధైర్యం కావాలి. ఏది చేయాలో లేదా ఏమి చేయాలో మీకు చెప్పటానికి మీకు ఆలోచన అవసరం లేదని

లే, నాట్యం చెయ్యి !

అర్థం. కాని మనం తప్పు చేయటానికి మనం మన సహజత్వాన్ని నాశనం చేసినట్టు భావించి భయపడతాము.

నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పాపకూడా మొదట తొలిసారి అడుగులు వేయటానికి భయపడదు, మీరెందుకు భయపడుతున్నారు? జీవితంలోని ఆటుపోట్లను తట్టుకోవటానికి మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకొని జీవనానందాన్ని అనుభవించండి, జీవితం అభద్రత! జీవిత భద్రతను అనుభవించి ఆనందించండి, మీకెప్పుడూ భయం కలగదు.

మనం పెద్దవాళ్ళమయ్యే కొద్దీ, మనం మార్పును అంతకంతకు ఎక్కువగా అడ్డుకుంటాము, మనం అనుకునే తప్పొప్పల భావనకు వ్యతిరేకంగా ఉన్న కారణంగాను, మనకు ఏది పనికి వస్తుంది ఏది పనికిరాదు అని అనుకోవటం వల్లా మార్పు మనల్ని బెదిరిస్తుంటుంది. జీవితం ఆవశ్యకంగా వైరుధ్యాలతో కూడుకొన్నది కాదు అని మనం మరచిపోతుంటాము.

దానితో నేటికి, లేదా మనం రేపు ఏమి జరగాలనుకుంటామో దానితో నేటిని పోల్చుకుని జీవితం వైరుధ్యాలతో కూడినదని మనం అనుకుంటున్నాము. మనం మన ఆశంసల ఆకాంక్షల వలలో చిక్కుకున్న పరిస్థితులలో మాతమే మనకు వైరుధ్యాలు కన్పిస్తాయి.

ఒక కథ:

ఒక గ్రామంలో ఇద్దరు సాధువులు నివసిస్తుండేవారు. వారిలో ఒకరికి ధార్మిక గ్రంథాలలోను, తర్కశాస్త్రంలోను తనకు అపారజ్ఞానం ఉందనే గర్వం ఉంది. అతడు ఎప్పడూ తత్త్వ శాస్తోపన్యాసాలనిస్తూండేవాడు. ఇంకొకడు సాదాసీదాగా సంతోషంగా పుస్తకాలతో కలిసిమెలసి శాంతియుత జీవితాన్ని గడిపేవాడు.

ఒకరోజు, బజారుకు వెళ్ళే రోడ్డుమీద వాళ్ళిద్ధరూ కలిశారు. తాత్త్విక చర్చను ప్రారంభించాలనే ఆశతో మొదటి సాధు "మీరెక్కడకు వెళ్తున్నారు?" అని అడిగాడు. రెండో సాధు సంతోషంగా "నా కాళ్ళెక్కడకు తీసుకుపోతే అక్కడకు వెళ్తున్నాను" అని సమాధానమిచ్చాడు.

మొదటి సాధు అవాక్కు అయ్యాడు. దాన్నిబట్టి అతడు ఏమి ఉద్దేశించాడు? తాత్తిక భూళికను తనకు ప్రతిపాదిస్తున్నాడా? అతడికి తాను జవాబు చెప్పటం ఎట్లా?

ఆతడు ఇంటికి వెళ్ళి, సాధు వాఙ్మూలం యొక్క అర్దాన్ని గూర్చి ఆలోచిస్తూ రోజంతా గడిపాడు. ఎంతో కష్టంతో, అతడు సమతుల్య వివేక వాజ్యూలాన్ని పన్నాడు.

మర్నాడు, అదే రోడ్డు మీద అతడు రెండో సాధువును విజయంతో సమీపించాడు.

ప్రిట్కడకు వెళ్తున్నారు?' అతడు మళ్ళీ అడిగాడు.

రెండో సాధు మృదువుగా "గాలి నన్ను ఎక్కడకు తీసుకొని వెళ్తే అక్కడకు వెళ్తాను" అని సమాధానమిచ్చాడు. ఇది చాలా ఎక్కువ! రెండో సాధువు కలవరపడ్డాడు. అతడి తీర్పు బాగా ఆలోచించి సిద్ధం చేసుకున్న ప్రతివాదం ఉంది, ఇప్పడు రెండో సాధువు తన వాఙ్మూలాన్ని మార్చివేశాడు! కాబట్టి అతడు తిరిగి ఇంటికి వెళ్ళి, కొత్త సవాలు స్వీకరించటానికి తయారయ్యాడు.

మూడో రోంగా, అతడు దారి కాసి రెండో సాధువును అదే ప్రశ్నను మళ్ళీ అడిగాడు. ఎక్కడికి వెళ్తున్నావు?

గాలి నన్ను సమీపిస్తూ సమాధానమిచ్చాడు.

లే, నాట్యం చెయ్యి !

ఇటువంటిది జీవితం!

ప్రతిక్షితంలో, ప్రతిరోజు సమాధానాలు మారుతుంటాయి. మార్పు మాతమే జీవిత వాస్తవమెనప్పుడు, ముందుగానే ఎలా ప్లాన్ వేసుకోగల్గుతారు?

చెనాకు సంబంధించినదే ఓ ఇజమ్‌లో జీవితం

యిన్ - యాంగ్‌లచే ప్రతీకగా రూపొందించబడింది.

యిన్ - యాంగ్‌లు విరుద్ద జీవిత సూతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు.

పతికూలం - అనుకూలం, చీకటి - వెల్తురు, సంకోచం - వ్యాకోచం. కాని యిన్ -యాంగ్‌లలో సుందర విషయమేమిటంటే రెండు దృష్టికోణాలు నిరంతరాయంగా ప్రతిక్రమం మారుతూ పరస్సరం వినిమయమవుతూండేవి. సదా యాంగ్‌లో చిన్నయిన్ ఉండేవాడు, చిన్నయిన్‌లో యాంగ్ ఉండేవాడు. జీవితంలాగానే సదా ద్రదస్థితిలో సదా మారుతూ ఉంటుంది. ప్రవర్తనా మనస్తత్వ శాస్త్రజ్ఞడు నిర్వహించిన ప్రయోగంలో రెండు ప్రజా సముదాయాలను ఒకే కొద్ది సంగీతాన్ని విని - నాట్యం ద్వారా కలిసిపాడటం ద్వారా, నవ్వటం ద్వారా చేతులు ఊపటం ద్వారా లేదా సరిగ్గా కూర్చోవటం ద్వారా - వలె ఆ గ్రూపులు ఏ విధంగా అనుభూతి పొందాయో ఆవిధంగా ప్రతిస్పందించ వలసిందిగా అడిగాడు. తేడా మాత్రం ఒకటే ఉంది. రెండో గ్రూప వారి కళ్ళకు గంతలు ఏమీ కనపడకుండా కట్టారు.

మొదటి గ్రూపులోని ప్రతినిధులలో చాలా 1/5 మంది సంగీతానికి వాస్తవంగా భావికమయిన రీతిలో ప్రతిస్పందించగా రెండో గ్రూపులోని దాదాపు ప్రతి ఒక్కడు లీన చెళ్ళపోయారు అని చెప్పనక్కర్లేదు.

మనం తెలివి తక్కువగా కన్పించటానికి ప్రవాహానికి ఎదురీదటానికి భయపడతాము. భయం లేదా పక్షపాతం లేకుండా క్షణానికి ప్రతిస్పందించే శక్తిని సామాన్యంగా కోల్పోయాము.

హాస్యాస్పదమయిన విషయం, ఈ రోజుల్లో చాలామంది జనం సహజత్వ ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటున్నారు - ఇప్పటికే మనం దాన్ని ఎలా చేయాలో మరచిపోయాము.

అతిచోట టీనేజర్లు టి - షర్సులను ధరించి 'మీకు నచ్చిన దానిని మీరు చేయండి' ఆనీ చెబుతూ కనిపిస్తారు. కాని, వాస్తవానికి వారు భయపడుతున్నారు. అంగీకృత తీష్ణయాన్ని సరిపోకపోవటాన్ని చేయకుండటానికి విముఖులవుతున్నారు. సహజంగా ఉండటాన్ని నేర్చుకో నవసరంలేదని నేను మీకు చెబుతున్నాను! తునిపుంతా జీవితాన్ని ఆనందంగా అనుభవించే సహజ శక్తితో పుట్టాము. తార్గమధ్యంలో ఎక్కడో ఒకచోట వ్యక్తిగత అలవాట్లు సాంఘిక నియమాల మధ్య తుంది అసక్తిని కోల్సోయాము, ప్రతి తరం తర్వాతి తరానికి ఇదేవిధంగా దీన్ని ఆంధీర్ణింది. మన పిల్లల సహజత్వాన్ని సర్వనాశనం చేసే గొప్ప శక్తి మనకు ఉంది.

ఆత్యితు పాడవద్దు, నాన్నగారు నిద్రపోతున్నారు!

గోతేమీద గియమని ఎవరు చెప్పారు?

ఆష్ట్రాల్ ప్రదుకా!

ుంటా ఆడుకోవటానికి ఇది సమయమూ?

ళాళి చింత (ప్రమాదకర విషయాన్ని మనం చేస్తున్నామో మనకు ఏమీ తెలియటం PHI

లే, నాట్యం చెయ్యి !

స్పష్టతతో ఉండండి :

సహజంగా ఉండటం అంటే చట్టవిరుద్దంగా ఉండటంకాదు. అది సాంఘిక జీవన మౌలిక చట్టాలను భగ్నం చేసే స్వాతంత్యం కాదు. సహజత్వం అరాజకత్వం లేదా స్వయం లాలసకాదు. సహజంగా ఉండటమంటే కేవలం మీ అలవాట్లను వదులుకోవటం.

మీ పక్షపాత దృష్టిని విడనాడండి.

మీ గతాన్ని మీ భవిష్యత్తును పరిత్యజించండి.

భార రహిత మనస్సుతో నేడు సృష్ట దృష్టితో ఉండండి.

క్షణానికి క్షణానికి సుసంపన్న జీవిత అనావరణానికి ప్రతిస్పందించండి.

మార్పును కౌగిలించుకోండి - జీవితం మిమ్మల్ని కౌగిలించుకుంటుంది!

పశాంతంగా ఉండండి, వినండి