Chapter 22

మస్తిష్క తరంగాలను కొలవటం

1 sections

మస్తిష్క తరంగాలను కొలవటం

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మస్తిష్కాల్ని చూడటానికి మేము ఉపయోగించిన రెండో కార్య విధానం క్వెగ్ (క్యాంటిటీటివ్ ఎలక్టో ఎన్సెఫలోగ్ఫీ). క్వెగ్ మెదడులోని విద్యుత్ నమూనాలను మస్తిష్క తరంగాలను సామాన్యంగా సూచించే నమూనాలను కొలుస్తుది.

ప్ర‌తి ఒక్క‌టి వేంగ‌లో తేడా క‌ల భిన్న మాన‌సిక స్థితితో కూడిన త‌రంగాల నాలుగు పట్టిక వెలడ్పులున్నాయి. ఉదాహరణకు, బీటా మస్తిష్క తరంగాలు చిన్నవి, వేగవంతమయినవి, జాగృతితో సంబంధించి ఉన్నవి, మానసిక స్థితిని చురుకు పరిచేవి. ఆల్ఫా తరంగాలు మందకొడివి, పెద్దవి సంక్షేమ భావనలతో కూడుకొన్నవి. థీటా తరంగాలు నిద్ధకు దగ్గరగా చురుకయిన ఆలోచన లేకుండా నిశ్చలతా ప్ర‌శాంత‌తా భావ‌ద‌శ అయిన నిద్ద‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న చైత‌న్య‌ద‌శ‌కు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఒకరోజు సమయంలో, చాలామంది మస్తిష్క తరంగాల నాలుగు రకాలనన్సిటిని అనుభవించాలి. ఒక పట్టికవెడల్పు నుండి మరో దానికి పురోగమించటం అంత సుభంగా వారి నియంత్రణలో ఉండదు.

స్వామీజీ క్వెగ్ నుంచి, స్వామీజీకి తమ మస్తిప్క తరంగాలపై సంపూర్న నియంత్రణ ఉందని మనం చూడగలము. గాఢ ధ్యానం ఉన్నప్పుడు, వారి మస్తిప్కం నిపుణుడయున పియానో వాద్యకారుడు స్వరస్థాయిలను చర్కగా మార్చుతూ వాయిస్తున్నట్లు మృదువుగా ఒక దశ నుంచి మరో దశకు మారుతుంది. జంకులేదు, వెనక్కి మరలటంలేదు, నిరంతరం కొనసాగేది, ద్రవ పదార్థ మార్పిడులు, మస్త్రప్క తరంగాల ఒక రకం నుంచి తర్వాతి దానికి. రంగులవలె క్వెగ్ అయిదు మస్తిప్క తరంగ పట్టిక వెడల్పులను ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఇంద్రదనస్సులో ఒక రంగు నుండి మరోరంగుకు మారినట్లు స్వామీజీ తేలియోడుతున్నట్లుగా మనకు కనిపిస్తారు.

ముగింపు

మెదడు శరీరంలోని సంక్షిష్ఠ అవయవం. దానిలో 10,000 కోట్ల న్యూరాన్లు ఉన్నాయి. దానిలోని ప్రతి ఒక న్యూరాను ఇతర 10,000 న్యూరాన్లతో రసాయనిక విద్యుత్ సంభాషణ కావిస్తుంది. దాని సమాచారాన్ని క్రమబద్దీకరించే పరిపూర్ణ సామర్థ్యం ఆశ్చర్యకరం.

అసాధారణంగా, ఆ సంక్షిష్టత స్వామీజీ మస్తిష్క కార్యకలాపం నిర్వర్తించటానికి వారికి కష్టాన్ని కలిగించదు. స్వామీజీ మనస్సు - వారి ఆలోచనలు, భావోదేకాలు, మేథ -వారి మెదడును నియంత్రిస్తుంది. మిక్కిలి ద్రవస్థితలో, సుకరమార్గంలో మస్తిష్క నిర్వహణను వారు మార్చుకోగల్గుతారు, వారు తమ మస్తిష్క తరంగాలను మార్చుకోగల్గుతారు. ప్రశ్నలకు జవాబులు చెప్పటంకంటె, మర్శయోగి మనసులోకి పయనించటం అధ్యయనానికి మార్మిక ప్రశ్నలను సమకూరుస్తుంది.

ప్రజల జీవితాలలోకి సమతుల్యాన్ని, శాంతిని తీసుకువచ్చేటందుకుగాను మనం నేర్చుకునేటటువంటి, బోధించేటటువంటి విధానాలున్నాయా?

నిర్దిష్ట శిక్షణ ద్వారా రోగనివారణ అను క్రియను లేదా రోగ నివారణను ఆహ్వానించగలమా? నొప్పిని నియంత్రించేందుకు మనం చేయగల విధానాతను లేదా రోగ దిశను మార్చగలిగే విధానాలను నేర్చుకోగలమా?

నేను పిలిచే డి-స్పాట్‌ను క్రియాత్మకం చేసే దానిని మనం నేర్చుకోగలమా? ఈ విధంగా మనకు ఆనందంతో లేదా, దైవంతో శీఘ సంబంధాన్ని డి-స్పాట్ కలిగేటట్టు చేస్తుంది.

మన స్వామీజీ అధ్యయన ఫలితాలు ప్రపంచంలో మస్తిష్కం పై జరుగుతున్న అభివృద్ది చెందుతున్న పరిశోధన పుస్తకంలో నూతన పుటలు. మానవ మనస్సు శరీర రుగ్మతలను నయం చేయుగల్గుతుందనే సూచనలు కొనసాగుతున్నాయి. మానవజాతికి మహోపకారం చేసే సంఘటన అయిన ప్రజల ఈ రోగ నివారణ శక్తి సామర్థ్యాల అధ్యయన సంభవనీయత కోసం ఇప్పడు మనం చూస్తున్నాము. చాలా రోగాల -గుండెజబ్బు, కేన్సరు, కీళ్ల వాపు, మద్యపానం ఇంకా ఇతరాల - సూచనలను పురోగతిని మార్చే సామర్థ్యాన్ని సాధించటం మొదలయింది. అదృశ్య ప్రాచీన మార్మికతా ప్రపంచానికి, ఆధునిక దృశ్యశాస్త్ర ఆవిష్కరణ ప్రపంచానికి స్వామీజీ వారధి. మస్తిప్క పరిశోధన విసృతంగా జరుగుతున్న కారణంగాను, ఇతోధిక అధ్యయనం కోసం మార్మికమూలాంశాలను శాస్త్రసామాజ్యంలోకి మనం తగ్గట్లుగా తీసుకువస్తున్న కారణంగాను, మనం ఆశా ఆరోగ్య పథంపై అంగలు వేస్తున్నాము.